శ్రద్ద దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం బెంగళూరులో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. Photo: Instagram
ఓ స్టార్ హోటల్లో టాప్ లెస్ జీన్స్ వేసుకొని కుర్రకారు మతిపోగొట్టే ఫోటోలను పంచుకుంది శ్రద్దం. చేతిలో మందుగ్లాసుతో డ్రింక్ చేస్తాన్నాను అన్నట్టు ఫోజ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. Photo: Instagram
ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు లేకపోవడంతో గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో హాట్ హాట్ రచ్చ చేస్తోంది ఈ బ్యూటీ Photo: Instagram
హాట్ హాట్ స్టిల్స్ తో పెగ్గు మీద పెగ్గు లేపుతూ తన అప్డేట్స్ ఇస్తుంది. కెమెరా ముందు పరువాల ప్రదర్శన చేస్తున్న బ్యూటీని చూసి ఫిదా అవుతున్నారు యూత్ Photo: Instagram
ఈ మధ్య చీరల్లో, క్లాసికల్ డ్రెస్ లలో కనిపించింది తక్కువే. హాట్ లుక్స్ ధ్యేయంగా ఆఫర్లే ముఖ్యం అన్నట్టుగా పోస్ట్ చేస్తుంది కుర్రాల్ల కలల రాణి Photo: Instagram
అద్దం ముందు కూర్చొని పండ్లు తింటూ ఉన్న పిక్ ను చూసి..వావ్ శ్రద్ధ నిన్ను చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు Photo: Instagram
సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆఫర్లు లేక సతమతం అవుతుంది. Photo: Instagram