HomeఫోటోలుShraddha Das : శ్రద్ధా దాస్ ను మరీ శ్రద్ధగా చూస్తున్న కుర్రకారు.. ఎందుకో తెలుసా? ఫోటోలుసినిమా ఫొటోలు Shraddha Das : శ్రద్ధా దాస్ ను మరీ శ్రద్ధగా చూస్తున్న కుర్రకారు.. ఎందుకో తెలుసా? By Swathi Chilukuri Thursday, 16 January 2025, 15:13 PM FacebookTwitterWhatsAppCopy URL Shraddha Das అందం , అభినయంతో పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకుంది శ్రద్దాదాస్. కానీ ఎందుకో వెండితెరపై స్టార్డమ్ దక్కించుకోలేకపోయింది. దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇప్పటికీ బ్రేక్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అవకాశాల కోసం ఇప్పటికీ ట్రై చేస్తుంది ఈ బ్యూటీ. 1987 మార్చి 4న మహారాష్టలోని ముంబైలో వ్యాపార కుటుంబంలో జన్మించింది శ్రద్ధా దాస్. ఆమె తండ్రి వ్యాపారవేత్త. అయితే వీరి స్వస్థలం పశ్చిమ బెంగాల్లోని పురులియా. వ్యాపార రీత్యా శ్రద్ధ కుటుంబం ముంబైకి వచ్చింది.. ప్రతిష్టాత్మక ముంబై విశ్వవిద్యాలయం నంచి మీడియాలో డిగ్రీ చేసింది. ఇక 2008లో అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు వారికి పరిచయం అయింది డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్వీ గరుడ వేగ వంటి పలు సినిమాల్లో నటించింది. TagsShraddha DasShraddha Das Latest PhotosShraddha Das PhotosShraddha Das Photos viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSuma : అక్షారాలా 278 కోట్లు..కేరళలో యాంకర్ సుమ ప్రభంజనం..స్టార్ హీరోలకు కూడా ఇంత సాధ్యం కాదేమో!Next articleYSR Congress : నరసరావుపేట వైసిపి బాధ్యతలు ఆ ఫ్యామిలీకి.. జగన్ స్ట్రాంగ్ డిసిషన్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Parvathi Melton: పవన్ హీరోయిన్ ఘాటు ఫోజులు.. తట్టుకోలేం Wednesday, 4 March 2026, 20:25 PM Vijay And Rashmika: భక్తిపారవశ్యంలో విజయ్, రష్మిక.. Tuesday, 3 March 2026, 22:19 PM Allu Sirish Pre Wedding Photos: అల్లు శిరీష్ ప్రీవెడ్డింగ్.. అయాన్ జోరు.. ఎవరెవరు వచ్చారో తెలుసా? Tuesday, 3 March 2026, 22:08 PM Most Popular Balka Suman: తిండి లేదు..నీరు ఇవ్వలేదు.. బాల్క సుమన్ ను జైల్లో టార్చర్ పెట్టారా? Wednesday, 4 March 2026, 21:47 PM Balakrishna Gopichand Malineni Movie: బాలకృష్ణ, గోపిచంద్ మలినేని మూవీ లో విలన్ గా మంచు హీరో..ఫ్యాన్స్ కి ఇక పండగే! Wednesday, 4 March 2026, 21:13 PM Parvathi Melton: పవన్ హీరోయిన్ ఘాటు ఫోజులు.. తట్టుకోలేం Wednesday, 4 March 2026, 20:25 PM Vijay Deverakonda Rashmika Wedding Reception: గ్రాండ్ గా జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్..సెలెబ్రిటీలు ఎవరెవరు వచ్చారంటే! Wednesday, 4 March 2026, 20:20 PM Load more