ప్రతి చిత్రాన్ని కళగా మార్చాలంటే సారా టెండూల్కర్‌కు ఉండాల్సిందే అంటారు ఆమె అభిమానులు.
ఆమె స్టైలిష్ ఫోటోలు ఆమె ఆలోచనలను అద్దం పట్టేలా చేస్తాయి. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటో ఒక కథను చెబుతుంది.
సారా టెండూల్కర్ అక్టోబర్ 12, 1997న భారతదేశంలోని ముంబైలో జన్మించారు.
ఈ 28 సంవత్సరాల సుందరి స్కిన్ మెరిసిపోతుంటుంది. ఎందుకంటే ఆమెకు చర్మ సంరక్షణ చాలా ఇష్టం.
స్కిన్ ను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది ఈ బ్యూటీ.
సారా తరచుగా తన ఫాలోవర్స్ కు మంచి చిట్కాలు, ఉత్పత్తులను పంచుకుంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 7.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో, సోషల్ మీడియా మంచి పేరు సంపాదించింది.
ప్రతి ఫోటోను ఆర్ట్ ఎగ్జిబిషన్ లాగా చేసే ఈ బ్యూటీ పిక్స్ చూశారా?