Samyuktha Menon Photos: ప్రకృతిని ఆస్వాదిస్తున్న సంయుక్త.. వైరల్ గా మారిన ఫోటోలు
వరుస విజయాలతో తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మదిలో గూడు కట్టుకుంది. కానీ ఎందుకో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం లేదు. ప్రస్తుతం అమ్మడుకు ఆఫర్స్ రావడం లేదా? లేదంటే వచ్చిన అవకాశాలను వదిలేసుకుంటుందా? అనేది తెలియదు.