సమంత, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఇద్దరూ ఫొటోలకు ఫోజులిస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు.instagram photos
ఈ ఇద్దరికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్‌గా మారాయి.instagram photos
స్పై యాక్షన్ సిరీస్ ‘ ‘సిటాడెల్: హనీ బన్నీ’ గురించి ఎప్పటి నుంచో అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.instagram photos
ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తే ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి హిట్ సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.instagram photos
ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు రీమేక్‌గా ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.instagram photos
ఈ సిరీస్ షూటింగ్ పూర్తి అవడతో పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో యూనిట్ బిజీగా ఉంది. రీసెంట్ గ లండన్‌లో దీని ప్రీమియర్ ప్రదర్శించారు.instagram photos
సమంతతో పాటు ప్రియాంక చోప్రో కూడా ఇక్కడికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి.instagram photos
‘సిటాడెల్: హనీ బన్నీ’ నవంబరు 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.instagram photos
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.