HomeఫోటోలుSaanve Megghana: నైట్ టైమ్ బీచ్ లో ఆ అందాల సుందరిని చూస్తే ఫీజులు... ఫోటోలుసినిమా ఫొటోలు Saanve Megghana: నైట్ టైమ్ బీచ్ లో ఆ అందాల సుందరిని చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. By Swathi Chilukuri Monday, 5 May 2025, 15:39 PM FacebookTwitterWhatsAppCopy URL Saanve Megghana నటి సాన్వే మేఘన మీలో చాలా మందికి పరిచయమే కదా. అయితే ఈ బ్యూటీ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో రాత్రిపూట బీచ్‌సైడ్‌లో ఒక అద్భుతమైన చిత్రాన్ని షేర్ చేసింది. మెరిసే లైమ్-గ్రీన్ గౌను ధరించి ఉన్న ఆ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. ఆమె సొగసైన దుస్తులు, గింగరాలు తిరిగిన హెయిర్‌స్టైల్, సముద్ర నేపథ్యం వంట మొత్తం కూడా సూపర్ గా ఉన్నాయి. ఏకంగా సినిమా సెట్ నుంచి తీసిన ఫోటో లాగా కనిపిస్తుంది ఈ బ్యూటీ ఫోటోలు. ఇక ఈ ఫోటోలను చూసి ఆమె అభిమానులు వ్యాఖ్యలను ప్రేమ, ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సాన్వే మేఘన అందం, సహజ నటనా ప్రతిభతో తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. TagsSaanve Megghanasaanve megghana instagramsaanve megghana movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleWhatsApp : ఆ ఫోన్లకు వాట్సప్ షాక్.. 5 నుంచి బంద్..Next articleCar Sunroof : కారులో సన్‌రూఫ్ కేవలం ఫ్యాషన్ కాదు.. దాని వెనుక దాగున్న సైన్స్ తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Akshara Gowda : బీచ్ లో అక్షర అందాలు Wednesday, 8 April 2026, 21:42 PM Kavya Kalyan Ram : అందాలతో చంపమాకే ‘కావ్య’ Wednesday, 8 April 2026, 20:30 PM Reba Monica John vacation Photos: మోనికా.. నీ బీచ్ అందాలు అందాలు కేక Tuesday, 7 April 2026, 17:03 PM Most Popular Radhakrishna vs YCP : ఆ ముగ్గురు ’రెడ్డి’ నేతలు ఏబీఎన్ రాధాకృష్ణను ఎందుకు ప్రశ్నించడం లేదబ్బా.. Wednesday, 8 April 2026, 22:52 PM Akshara Gowda : బీచ్ లో అక్షర అందాలు Wednesday, 8 April 2026, 21:42 PM Pakistan Cricket Board Chairman Naqvi: పీసీబీ చైర్మన్ నక్వీ చొరవ ఇరాన్, అమెరికా సీజ్ ఫైర్.. నవ్వీ నవ్వీ పోతే ఎవడిది రా రెస్పాన్సిబిలిటీ Wednesday, 8 April 2026, 21:31 PM Allu Arjun Favorite NTR: అల్లు అర్జున్ కి రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ అంటే ఎక్కువ ఇష్టం… దానికి కారణం ఇదే… Wednesday, 8 April 2026, 21:26 PM Load more