HomeఫోటోలుSaanve Megghana Red Saree Pics: ఎరుపు రంగు చీరలో అందాలు ఒలక పోస్తున్న సాన్వే... ఫోటోలుసినిమా ఫొటోలు Saanve Megghana Red Saree Pics: ఎరుపు రంగు చీరలో అందాలు ఒలక పోస్తున్న సాన్వే మేఘన By Swathi Chilukuri Monday, 26 May 2025, 12:56 PM FacebookTwitterWhatsAppCopy URL Saanve Megghana Red Saree Pics సాన్వే మేఘన మీకు పరిచయమే కదా. ఈ బ్యూటీ గురించి చాలా మందికి తెలుసు. Photo: Instagram ఈ బ్యూటీ చీర కడితే ఆ చీరకే అందం వస్తుంది అనేట్టుగా తయారు అవుతుంది. Photo: Instagram రీసెంట్ గా ఈమె చీర కట్టి ఫోటోలు పోస్ట్ చేస్తే ఫుల్ వైరల్ అవుతున్నాయి. Photo: Instagram అదిగో చూశారా ఎరుపు రంగు చీరలో అందంగా ఉంది కదా సాన్వే మేఘన. Photo: Instagram ఫ్రేమ్‌ను వెలిగించే మిరుమిట్లు గొలిపే చిరునవ్వుతో ఆ స్టైలిష్ లుక్ తో కవ్విస్తుంది. Photo: Instagram ఈ బ్యూటీ కొన్ని ప్రముఖ చిత్రాలలో పాత్రలు పోషించి ఫేమస్ అయింది. Photo: Instagram కుటుంబంస్థాన్ ఆమె కీలక ప్రాజెక్టులలో ఒకటి. రాజేశ్వర్ కాలిసామి దర్శకత్వం వహించిన హాస్య చిత్రం ఈ సినిమా. Photo: Instagram ఈ చిత్రంలో మణికందన్, సాన్వే ప్రధాన పాత్రలో నటించారు. గురు సోమసుందరం సహాయక పాత్రలో నటించారు. Photo: Instagram TagsPhoto GalleryRed Saree PicsSaanve MegghanaTollywood Actress Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAP Theatres Bandh Issue: థియేటర్స్ బంద్.. ద్వారంపూడి సూత్రధారి.. ఆ నిర్మాతతో స్కెచ్!Next articleSunil Gavaskar: శుభ్‌మన్ గిల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గావస్కర్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Most Popular RK Kotha Paluku: ఆంధ్రజ్యోతి ఆర్కే సార్ ఏమైంది మీకు.. ఎందుకీ మౌనం Sunday, 28 June 2026, 9:01 AM Ketan Agarwal Case: కేతన్ కేసు: బట్టతల ఉందనే కాబోయే భర్తను లోయలో నూకేసిందట.. విచారణలో కీలక నిజం Sunday, 28 June 2026, 8:57 AM India Women Vs Australia Women: నేడు టీమిండియా కు చావోరేవో.. ఏం జరగనుంది Sunday, 28 June 2026, 8:39 AM Today 28 June 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారి ఇంట్లో ఈరోజు డబ్బు ప్రవాహం.. లక్ష్మీదేవి తాండవం చేసే అవకాశం.. Sunday, 28 June 2026, 8:18 AM Load more