HomeఫోటోలుReba Monica John: చీర కట్టినా మోడ్రన్ మహాలక్ష్మి లా ఉంది కదా రెబా.. ఫోటోలుసినిమా ఫొటోలు Reba Monica John: చీర కట్టినా మోడ్రన్ మహాలక్ష్మి లా ఉంది కదా రెబా.. By Swathi Chilukuri Friday, 11 April 2025, 14:57 PM FacebookTwitterWhatsAppCopy URL Reba Monica John రెబా మోనికా జాన్ గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. తన ఫ్యాషన్ సెన్స్ తోనే కాదు మంచి సినిమాల్లో నటించి కూడా అభిమానులను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 4, 1994న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది రెబా. ఈ బ్యూటీ సినిమాల్లోకి అడుగుపెట్టే ముందు మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఇక 2016లో వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం జాకోబింటే స్వర్గరాజ్యం తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సంవత్సరాలుగా, రెబా అనేక తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది. అంతేకాదు కొన్ని తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించింది. ఇక 2022లో, ఆమె జోమోన్ జోసెఫ్ ను వివాహం చేసుకుంది. రీసెంట్ గా తను చేసిన పోస్ట్ తెగ వైరల్ గా మారింది. TagsLatest Tollywood NewsReba Monica Johnreba monica john moviesreba monica john upcoming movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleEX Minister Mallareddy: జపాన్ లో జపనీస్ గా.. మల్లారెడ్డి లుక్ చూస్తే నవ్వకుండా ఉండలేరుNext articleChina: కామెడీ కౌంటర్ : ఏఐ వీడియోలతో అమెరికాపై చైనా సెటైర్లు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Private Jet Crash Viral Video: విమానం కుప్పకూలిపోతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? వైరల్ వీడియో Monday, 8 June 2026, 14:30 PM Lecturer Posts Recruitment in AP: 1,523 అధ్యాపక పోస్టులు.. కొన్ని గంటల్లో ముగియనున్న గడువు.. వెంటనే త్వరపడండి Monday, 8 June 2026, 14:26 PM CM Vijay Meets R Praggnanandhaa: 50 లక్షలు ఇచ్చినా.. అతడి చేతిలో తమిళ సీఎం విజయ్ ఓడిపోక తప్పలేదు Monday, 8 June 2026, 13:54 PM Israel Iran Mutual Attacks: మళ్లీ యుద్ధ మేఘాలు.. ట్రంప్ వద్దన్న వినని ఇజ్రాయెల్.. ఇరాన్ పరస్పర దాడులు.. Monday, 8 June 2026, 13:06 PM Load more