రష్మిక మందన గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది రష్మిక.Photo Credit Instagram
కన్నడ ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలు పెట్టి తన రేంజ్ ను పెంచుకుంటూ వచ్చింది ఈ బ్యూటీ.Photo Credit Instagram
నాగశౌర్యతో ఛలో సినిమాలో కనిపించి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల అభిమానులను సైతం తన వైపు తిప్పుకుంది.Photo Credit Instagram
ఆ సినిమా తర్వాత రష్మికకు చాలా ఆఫర్లే వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన రేంజ్ ను పెంచుకుంది.Photo Credit Instagram
పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ బ్యూటీ.Photo Credit Instagram
ఈ సినిమాలో తన నటన, డ్యాన్స్, డైలాగులతో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.Photo Credit Instagram
ఈ సినిమా హిట్ అవడంతో పుష్ప 2 సినిమా కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.Photo Credit Instagram
మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూద్దాం.Photo Credit Instagram