Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ బాత్రూమ్ లో నుంచి పంచుకున్న ఈ ఫోటోలు చూశారా?
ఎప్పుడు ఫిట్ గా ఉండాలని రకుల్ ప్రతిక్షణం జిమ్ లో గడుపుతూ వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తూ ఉంటుంది. జిమ్ లో చెమటలు పట్టిస్తూనే జిమ్ సూట్ లో వయ్యారాలు పోతూ హాట్ గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.