https://oktelugu.com/

Rakul Preet Singh: చీరను కూడా మోడ్రన్ గా కట్టుకోవడంలో ఈ బ్యూటీ ముందుంటుంది..

రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ అమ్మడు టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 30, 2024 4:05 pm
    1 / 8 రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ అమ్మడు టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. instagram photos
    2 / 8 నాన్నకు ప్రేమతో సినిమాతో చాలా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. అప్పటి నుంచి అభిమానులను సంపాదించుకుంది. కానీ ప్రస్తుతం ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు ఈ బ్యూటీ.instagram photos
    3 / 8 దీపావళి స్పెషల్ చమ్కీల చీర కట్టుకుని రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు దిగడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.instagram photos
    4 / 8 మిర్రర్ థ్రెడ్ వర్క్ బోర్డర్ వచ్చిన చీరను కట్టుకున్న ఈ బ్యూటీ భలే అందంగా కనిపిస్తుంది కదా.instagram photos
    5 / 8 చీరకు తగ్గట్టు మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది కూడా. ఇక ఈ ట్రెడిషనల్ చీరను కూడా మోడ్రన్ గా కట్టుకొని వావ్ అనిపించుకుంది. instagram photos
    6 / 8 జుట్టును ముడి వేసుకుని.. చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అమ్మడు. instagram photos
    7 / 8 చేతులకు గాజులు, రింగ్స్ పెట్టుకుని.. గోల్డెన్ మేకప్ లుక్ లో చాలా అందంగా ముస్తాబైంది.instagram photos
    8 / 8