https://oktelugu.com/

Radhika Apte: బేబీ బంప్ ను మరీ ఇలా కూడా చూపించవచ్చా అంటూ రాధికను తిట్టి పోస్తున్న నెటిజన్లు

తన పాత్రలను ధైర్యంగా ఎంపిక చేసుకునే ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల గురించి పెద్దగా పట్టించుకోదు.

Written By: , Updated On : December 18, 2024 / 02:44 PM IST
1 / 8 తన పాత్రలను ధైర్యంగా ఎంపిక చేసుకునే ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల గురించి పెద్దగా పట్టించుకోదు.
2 / 8 తన పాత్ర, ఏ విధంగా నటించాలి వంటి అంశాల మీద దృష్టి పెడుతుంది రాధికా ఆప్టే.
3 / 8 ఈమె ఎంచుకున్న ప్రాజెక్టులు కూడా ప్రశంసలు అందించాయి. విమర్శకులు కూడా అభినందించారు.
4 / 8 లస్ట్ స్టోరీస్, ప్యాడ్ మ్యాన్, సేక్రెడ్ గేమ్స్, అంధాధున్, మోనికా, ఓ మై డార్లింగ్ లు మంచి పేరు తెచ్చి పెట్టాయి.
5 / 8 ఈమె పాత్రలు రాధికకు ఏకంగా
6 / 8 రాధిక సిస్టర్ మిడ్‌నైట్‌లో నటించి మంచి పేరు సంపాదించింది. ఈ హార్రర్ కామెడీ చిత్రానికి దర్శకత్వం, రచనను కరణ్ కంధారి అందించారు.
7 / 8 ఇది దర్శకుడిగా ఆయనకు తొలి  చిత్రం. సిస్టర్ మిడ్‌నైట్‌లో రాధిక నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి.
8 / 8 ఇక ధైర్యం గల రాధిక బేబీ బంప్‌తో షేర్ చేసిన ఫోటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకో ఓ సారి చూసి మీరే అర్థం చేసుకోండి.