HomeఫోటోలుRaashi Singh: చీరలో కూడా ఇంత అందాలు వలకపోయవచ్చా? ఫోటోలుసినిమా ఫొటోలు Raashi Singh: చీరలో కూడా ఇంత అందాలు వలకపోయవచ్చా? By Swathi Chilukuri Tuesday, 25 March 2025, 15:14 PM FacebookTwitterWhatsAppCopy URL Raashi Singh రాశి సింగ్ గురించి చాలా మందికి పరిచయమే. ఈ బ్యూటీ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. పెళ్లి సందడి, అంతకు మించి, అదిరింది వంటి సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. 2021లో ఆది సాయి కుమార్, సురభి పురాణిక్ జంటగా వచ్చిన శశి సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ప్రేమ్ కుమార్ అనే సినిమాతో ఏకంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. 2023లో వచ్చిన పాపం పసివాడు వెబ్ సిరీస్ లో మరింత ఎక్కువ మందికి దగ్గరైంది. 2023లో వచ్చిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీ ఎక్కువగా సౌత్ సినిమాల్లోనే కనిపిస్తుంటుంది. తెలుగు, తమిళం వంటి సినిమాల్లో మరింత ఎక్కువ కనిపిస్తుంది రాశి సింగ్. TagsLatest Tollywood NewsRaashi Singhrashi singh instagramrashi singh photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous article Boragadda Anil Kumar : సమాజానికి చేటు.. హైకోర్టు సంచలన కామెంట్స్.. ఇరకాటంలో బోరుగడ్డ!*Next articleSanjeev Goyanka: మళ్లీ మొదలెట్టావా ‘గొయెంకా’.. ఇలాగైతే లక్నో టీం బాగుపడదు సామీ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Giorgia Andriani Saree Look : చీరలో ఆండ్రియా అందాల అరాచకం Thursday, 2 April 2026, 21:03 PM Malti Chahar Waterfall: మాలతి తడి అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 21:11 PM Most Popular Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Ramayan Teaser Controversy: ‘ఆదిపురుష్’ లోని ఆ షాట్ ని ‘రామాయణ్’ టీజర్ లో వాడేశారుగా..ఇదేమి దోపిడీ బాబోయ్.. Thursday, 2 April 2026, 21:10 PM Giorgia Andriani Saree Look : చీరలో ఆండ్రియా అందాల అరాచకం Thursday, 2 April 2026, 21:03 PM Balakrishna Vivek Athreya Movie Title: బాలకృష్ణ , వివేక్ ఆత్రేయ మూవీకి విచిత్రమైన టైటిల్.. అభిమానులు ఎలా తీసుకుంటారో.. Thursday, 2 April 2026, 20:53 PM Load more