HomeఫోటోలుRaai Laxmi: అది నడుమా నయగారా ఫాల్సా? గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న రాయ్ లక్ష్మీ ఫోటోలుసినిమా ఫొటోలు Raai Laxmi: అది నడుమా నయగారా ఫాల్సా? గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న రాయ్ లక్ష్మీ By Swathi Chilukuri Tuesday, 7 January 2025, 20:09 PM FacebookTwitterWhatsAppCopy URL Raai Laxmi రాయ్ లక్ష్మి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటికి తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ తెలుగు కన్నడ, మలయాళ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించింది. విభిన్న పాత్రల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో గణనీయమైన స్థానాన్ని సంపాదించుకుంది రాయ్ లక్ష్మీ. మే 5, 1990న కేరళలోని కొచ్చిలో జన్మించిన లక్ష్మీ 15 ఏళ్ల వయసులో కర్క కసదర (2005)తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మంకథా (2011), అర్జున (2012), సింగిల్ శంకర్ (2014) వంటి విజయవంతమైన చిత్రాలతో ఆమె కెరీర్ కొత్త మలుపులు తిరిగింది. అభిమానులు రాయ్ లక్ష్మీని రత్తాలు అని ప్రేమగా, ముద్దుగా పిలుస్తుంటారు. ఖైదీ నెంబర్ 150లో ఐటెం సాంగ్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఐటమ్ సాంగ్ చేసిన తర్వాత రత్తాలు అనే పేరు ముద్దుగా మారింది. రీసెంట్ గా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ చీరలో కనిపించి మెస్మరైజ్ చేసింది. TagsRaai Laxmiraai laxmi instagramraai laxmi moviesraai laxmi photo Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleShriya Saran : బడా నిర్మాత చేతిలో దారుణంగా మోసపోయిన హీరోయిన్ శ్రీయ..పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్..అసలు ఏమైందంటే!Next articleVijayawada : విజయవాడ నడిబొడ్డున అరవై ఏళ్ల నాటి సొరంగం.. ఎందుకు నిర్మించారో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Divi Vadthya photos : అందాల దివీ.. అలా చూడకే మరీ..! Wednesday, 10 June 2026, 12:22 PM Mrunal Thakur photos : మృణాల్ అందాలు చూడతరమా? Wednesday, 10 June 2026, 9:54 AM Rose Sardana photos: రోజ్ సర్దానా అందాలు చూడతరమా? Tuesday, 9 June 2026, 20:58 PM Most Popular Peddi Movie Collections: #RRR రికార్డు ని అవలీలగా దాటేసిన ‘పెద్ది’.. ఇది కదా అసలు సిసలు మాస్ అంటే.. Wednesday, 10 June 2026, 20:55 PM Naga Chaitanya: సమంత తో కలిసి నటించడానికి నిరాకరించిన నాగ చైతన్య.. ఇది మామూలు ట్విస్ట్ కాదు.. Wednesday, 10 June 2026, 20:40 PM Muzaffarabad Helicopter Crash: ఉగ్రవాద పాకిస్తాన్ కు.. మన శంకరుడు తగిన శాస్తి చేశాడు.. Wednesday, 10 June 2026, 20:01 PM Pawan Kalyan Telangana Comments: తెలంగాణ మీ అయ్య జాగీరా.. పవన్ ప్రశ్నించింది అందుకే.. Wednesday, 10 June 2026, 19:55 PM Load more