HomeఫోటోలుPriyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. By Swathi Chilukuri Monday, 19 May 2025, 15:42 PM FacebookTwitterWhatsAppCopy URL Priyanka Jawalkar ప్రియాంక జవాల్కర్ గురించి చాలా మందికి తెలుసు. ఈ బ్యూటీ టాక్సీవాలా సినిమాలో మెరిసింది. 2018లో విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ లతో కలిసి నటించిన టాక్సీవాలా సినిమాలో అద్భుతమైన నటనతో కీర్తిని సంపాదించుకుంది. ఈమె నటన తెలుగు సినిమాలో ఆశాజనకమైన కెరీర్ కు వేదికగా నిలిచింది అనడంలో సందేహం లేదు. 2021లో శ్రియ శరణ్, నిత్యా మీనన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘గమనం’తో ఆమె మరింత గుర్తింపు పొందింది. ఈ చిత్రం నటిగా ప్రియాంక పరిధిని ప్రదర్శించింది. పరిశ్రమలో ఆమె ఉనికిని పదిలం చేసుకుంది. ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫోటోలు మరింత స్వీట్ గా హాట్ గా ఉంటూ కుర్రకారును ఊరిస్తుంటాయి. మరి మీరు కూడా చూసి ఓ లైక్ వేసేయండి. TagsLatest Tollywood NewsPriyanka Jawalkarpriyanka jawalkar photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAllu Arjun and Atlee : యానిమేటెడ్ రోల్ లో అల్లు అర్జున్..వింత ప్రయోగం చేస్తున్న డైరెక్టర్ అట్లీ!Next articleSingle : ‘సింగిల్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ 2 ప్రాంతాల్లో ‘హిట్ 3’ అవుట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Ramoji Rao Death Anniversary : చుట్టుకొండలు.. అక్కడ కేజీఎఫ్ లాంటి కోట.. రామోజీరావు ఆలోచన అలా ఉంటుంది మరి.. Monday, 8 June 2026, 19:28 PM Allu Arjun family photo : అల్లు అర్జున్ కుటుంబానికి ఎంతటి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాడో కళ్లారా చూడండి.. ఫొటో వైరల్ Monday, 8 June 2026, 19:23 PM Vizag Steel Plant accident : వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఏం జరిగింది.. 8 మంది చనిపోవడానికి కారణం అదేనా.. Monday, 8 June 2026, 18:59 PM Uttar Pradesh wedding drama : కాబోయే భార్య.. లవర్ తో జంప్.. ఆమె చెల్లి తో పెళ్లికి నిర్ణయం.. మధ్యలో ప్రియుడి ఎంట్రీ.. పెళ్ళికొడుకుకు ఎంతటి కష్టం Monday, 8 June 2026, 18:56 PM Load more