HomeఫోటోలుPriyanka Jawalkar: బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియ ఫోటోలుసినిమా ఫొటోలు Priyanka Jawalkar: బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియ By Swathi Chilukuri Friday, 20 December 2024, 16:17 PM FacebookTwitterWhatsAppCopy URL Priyanka Jawalkar ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ ఒక్క సినిమాతో అమ్మడు రేంజ్ ఎక్కడికి వెళ్లిపోయింది. టాక్సీవాలా తర్వాత మరింత ఎక్కువ ఆఫర్లు వస్తాయి అనుకున్నారు కానీ ఆ రేంజ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. చూడటానికి ముద్దుగా ఉంటుంది ఈ ప్రియాంక. అందంతో టాక్సీవాలా సినిమాతో బాగా ఫేమస్ అయింది. కరోనా కారణంగా ఈ హీరోయిన్ కు అవకాశాలు తగ్గాయి అంటారు కొందరు. ఈ బ్యూటీ అనంతపురంకు చెందింది. అంటే మన తెలుగు అమ్మాయే. ఇక టాక్సీవాలా సినిమా తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో నటించి మరో సారి హిట్ ను సొంతం చేసుకుంది ప్రియాంక. TagsPriyanka Jawalkarpriyanka jawalkar instagrampriyanka jawalkar moviespriyanka jawalkar photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleJagan Helipad: జగన్ ఇంట్లో హెలిపాడ్ కోసం 9 కోట్ల ఖర్చు? ప్రచారంలో నిజం ఎంత?Next articleIppatam Village : పవన్ నమ్ముకున్నారు.. రచ్చ చేశారు.. చివరికిలా అడ్డంగా బుక్కయ్యారు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Natasa Stankovic Photos : హార్దిక్ మాజీ భార్య వెరీ హాట్ గురూ Saturday, 4 April 2026, 21:16 PM Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Most Popular Peddi Overseas Advance Bookings: ‘పెద్ది’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఇంత తక్కువ ఉందేంటి.. అసలు ఊహించలేదుగా.. Saturday, 4 April 2026, 21:45 PM Shubman Gill: హార్దిక్ పాండ్యా మాదిరిగానే గిల్ కూడా.. ఐపీఎల్ లో ఏం జరుగుతోంది భయ్యా అసలు Saturday, 4 April 2026, 21:39 PM Hardik Pandya Captain Mumbai Indians: హార్దిక్ పాండ్యా తప్పుకున్నాడా? తప్పించారా? సూర్యను దింపడం వెనుక జరిగింది అదే.. Saturday, 4 April 2026, 21:33 PM Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Load more