ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.
విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ.
ఈ ఒక్క సినిమాతో అమ్మడు రేంజ్ ఎక్కడికి వెళ్లిపోయింది.
టాక్సీవాలా తర్వాత మరింత ఎక్కువ ఆఫర్లు వస్తాయి అనుకున్నారు కానీ ఆ రేంజ్ లో అవకాశాలు మాత్రం రాలేదు.
చూడటానికి ముద్దుగా ఉంటుంది ఈ ప్రియాంక. అందంతో టాక్సీవాలా సినిమాతో బాగా ఫేమస్ అయింది.
కరోనా కారణంగా ఈ హీరోయిన్ కు అవకాశాలు తగ్గాయి అంటారు కొందరు.
ఈ బ్యూటీ అనంతపురంకు చెందింది. అంటే మన తెలుగు అమ్మాయే.
ఇక టాక్సీవాలా సినిమా తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో నటించి మరో సారి హిట్ ను సొంతం చేసుకుంది ప్రియాంక.