HomeఫోటోలుPragya Jaiswal: ప్రగ్యా అందాల అరాచకం.. ఫ్యాషన్ నే సెట్ చేస్తుంది గా.. ఫోటోలుసినిమా ఫొటోలు Pragya Jaiswal: ప్రగ్యా అందాల అరాచకం.. ఫ్యాషన్ నే సెట్ చేస్తుంది గా.. By Swathi Chilukuri Friday, 3 January 2025, 12:19 PM FacebookTwitterWhatsAppCopy URL Pragya Jaiswal ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్లో చాలా ఫేమస్ నటిగా పేరు సంపాదించింది. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించిన బ్యూటీలు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ప్రగ్యాకు మొదటి సినిమానే మంచి పేరు సంపాదించి పెట్టింది. సినిమాలతో పాటు ఈమె కలెక్షన్స్ కు మరింత మంది అభిమానులు ఉన్నారు. తెలుగు చిత్రసీమలో ఆమె మంచి పేరు సంపాదించింది. ఈమె నటనకు ప్రశంసలు కూడా అందిన సినిమాలు ఉన్నాయి. ఆమె సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. ఆమె ఫ్యాషన్ ఎంపికలు ఇంటర్నెట్ లో మంచి ప్రశంసలను పొందుతుంటాయి. ఇక ట్రెండ్ ను సెట్ చేస్తాయి కూడా. ఇక ఈ బ్యూటీ రాబోయే తెలుగు యాక్షన్ డ్రామా అఖండ 3లో నటించనుంది. ఈ సినిమా కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా నందమూరి బాలకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ సినిమా ఇప్పటికే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. TagsLatest Tollywood NewsPragya Jaiswalpragya jaiswal instagrampragya jaiswal photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSmoking Banned In Italy: పొగ తాగడం పై ఇటలీ నిషేధం.. సిగరెట్ తాగితే ఏ దేశాల్లో ఎలాంటి శిక్షలేస్తారో తెలుసా ?Next articleYogi Adityanath : 2024లో యోగి సాధించిన విజయాలు 2025లో లక్ష్యాలు వివరంగా.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Divi Vadthya photos : అందాల దివీ.. అలా చూడకే మరీ..! Wednesday, 10 June 2026, 12:22 PM Mrunal Thakur photos : మృణాల్ అందాలు చూడతరమా? Wednesday, 10 June 2026, 9:54 AM Rose Sardana photos: రోజ్ సర్దానా అందాలు చూడతరమా? Tuesday, 9 June 2026, 20:58 PM Most Popular Trump and Netanyahu fallout: ట్రంప్‌తో నెతన్యాహూ కటీఫ్.. ప్రమాదంలో పశ్చిమాసియా పరిస్థితి? Wednesday, 10 June 2026, 17:59 PM Peddi Hindi box office collections: హిందీ లో పుంజుకున్న ‘పెద్ది’ వసూళ్లు.. 6 రోజుల్లో వచ్చిన గ్రాస్ ఎంతో చూస్తే ఆశ్చర్యపోతారు.. Wednesday, 10 June 2026, 17:55 PM Peddi 6 days worldwide collections: ‘పెద్ది ‘ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. వర్కింగ్ డేస్ లో కూడా ఇదేమి కుమ్ముడు బాబోయ్.. Wednesday, 10 June 2026, 17:33 PM Pakistan surveillance on India: భారత్‌పై పాకిస్తాన్ నిఘా.. సాయం చేస్తున్న చైనా! Wednesday, 10 June 2026, 15:40 PM Load more