- Telugu News » Photos » Pragya jaiswal latest pictures are going viral on social media 2
Pragya Jaiswal: ప్రగ్యా అందాల అరాచకం.. ఫ్యాషన్ నే సెట్ చేస్తుంది గా..
మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించిన బ్యూటీలు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ప్రగ్యాకు మొదటి సినిమానే మంచి పేరు సంపాదించి పెట్టింది.