HomeఫోటోలుPoonam Bajwa: వామ్మో ఇదేం షో స్వామీ.. కుర్రకారు తట్టుకుంటారా పూనమ్? ఫోటోలుసినిమా ఫొటోలు Poonam Bajwa: వామ్మో ఇదేం షో స్వామీ.. కుర్రకారు తట్టుకుంటారా పూనమ్? By Swathi Chilukuri Wednesday, 19 February 2025, 16:04 PM FacebookTwitterWhatsAppCopy URL Poonam Bajwa అందాల హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా పేరు మొదటి సినిమా. ఈ సినిమాలో చాలా నాజూకుగా కనిపించింది. కానీ ప్రస్తుతం చాలా బొద్దుగా మారింది బ్యూటీ. బొద్దుగా ఉంటే ఏంటి భలే ముద్దుగా ఉంటుంది అంటున్నారు నెటిజన్లు. తన కెరీర్ స్టార్టింగ్ లోనే నాగార్జున సరసన ఓ సినిమాలో నటించింది. దీంతో ఈమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందం, అభినయం ఉన్నా సరే తెలుగులో పెద్దగా ఛాన్సులు మాత్రం రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత బ్యూటీ మలయాళ ఇండస్ట్రీలో తన లక్ ను పరీక్షించుకుంది. తమిళ, మలయాళ ఇండస్ట్రీలో ఈమెకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. TagsAcctress Poonam BajwaEntertainment NewsLatest Tollywood NewsPoonam Bajwapoonam bajwa photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleDevayani : ఇదేంది? మీది లైట్ నెస్ డ్రెస్ తో లోపలి బ్రైట్ నెస్ దుస్తుల క్లారిటీ ఇస్తుందా దేవయాని..Next articleChatrapati Shivaji : మరాఠాల ఆరాధ్య దైవం శివాజీ.. స్ఫూర్తిగాయకం ఛత్రపతి జీవితం Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Deviyani Sharma : బీచ్ లో అరవిరిసిన అందాల ‘దేవయానీ’ Thursday, 5 February 2026, 15:19 PM Aarti Chhikara : నీ అందాల ‘ఆర్తి’ తగ్గలేదింకా.. Saturday, 31 January 2026, 21:14 PM Diksha Singh Photoshoot: జారిపోతున్న అందాలను దాచుకో భామా Saturday, 31 January 2026, 12:52 PM Most Popular Rahul Gandhi : రాహుల్ గాంధీ ఇన్నాళ్లు అసమర్థుడనుకున్న కానీ మరీ ఇంతనా? Thursday, 5 February 2026, 15:27 PM Deviyani Sharma : బీచ్ లో అరవిరిసిన అందాల ‘దేవయానీ’ Thursday, 5 February 2026, 15:19 PM Jayavahini death : ప్రముఖ సినీ నటి జయవాహిని కన్నుమూత.. కారణం ఏంటంటే! Thursday, 5 February 2026, 15:13 PM ambati rambabu : అప్పుడు లేచిన నోరు.. ఇప్పుడు ఎందుకు?! Thursday, 5 February 2026, 15:09 PM Load more