HomeఫోటోలుNisha Agarwal: సినిమాల్లో నటించకున్నా ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ నటి చెల్లెలు.. ఫోటోలుసినిమా ఫొటోలు Nisha Agarwal: సినిమాల్లో నటించకున్నా ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ నటి చెల్లెలు.. By Swathi Chilukuri Saturday, 8 March 2025, 15:05 PM FacebookTwitterWhatsAppCopy URL Nisha Agarwal స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి పరిచయం అవసరం లేదు. మంచి పాత్రలతో తన కంటూ స్పెషల్ గుర్తింపును సంపాదించింది ఈ బ్యూటీ. కానీ అక్కకు వచ్చిన క్రేజ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లోనే నటించింది కానీ అందరికీ గుర్తిండిపోయే పాత్రలే చేసింది. ఏమైంది ఈ వేలా, సోలో, ఇష్టా, సుకుమారుడు, భయ్యా భయ్యా, దాయాదులు, సరదాగా అమ్మాయితో వంటి సినిమాల్లో నటించింది నిషా. తెలుగు, తమిళంలో నటించి రెండు ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది. ఈ బ్యూటీ అక్క కంటే ముందే 2013లో కరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయింది నిషా. TagsNisha Agarwalnisha agarwal imagesnisha agarwal movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleBank Jobs : డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవీ..Next articleBest Mobiles under 25k : రూ.25 వేలలోపు లభించే బెస్ట్ మొబైల్స్ ఇవే.. ఫీచర్స్ తెలుసుకోండి.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Giorgia Andriani Saree Look : చీరలో ఆండ్రియా అందాల అరాచకం Thursday, 2 April 2026, 21:03 PM Malti Chahar Waterfall: మాలతి తడి అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 21:11 PM Most Popular Varanasi Movie Shooting Break: ‘వారణాసి’ షూటింగ్ కి బ్రేక్.. అందుబాటులో లేని రాజమౌళి, మహేష్ బాబు.. అసలు ఏమి జరుగుతోంది.. Saturday, 4 April 2026, 20:00 PM Delhi Capitals Vs Mumbai Indians Match Highlights: ఢిల్లీ అంటే ఈజీ అనుకుంటి రా.. అక్కడుంది అక్షర్.. అంతకుమించిన రిజ్వి.. పాపం సూర్య భాయ్ Saturday, 4 April 2026, 19:36 PM Sameer Rizvi: సమీర్ రిజ్వీ..ముంబై కే కాదు.. చెన్నైకీ చాలా ఏండ్లు ఈ పేరు యాదింటుంది Saturday, 4 April 2026, 19:30 PM Jio Data Pack Changes: ఐపీఎల్ వ్యసనమైన తర్వాత.. ముకేష్ జియో చెప్పినట్టు యూజర్లు వినాల్సిందే Saturday, 4 April 2026, 19:23 PM Load more