HomeఫోటోలుNisha Agarwal: సినిమాల్లో నటించకున్నా ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ నటి చెల్లెలు.. ఫోటోలుసినిమా ఫొటోలు Nisha Agarwal: సినిమాల్లో నటించకున్నా ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ నటి చెల్లెలు.. By Swathi Chilukuri Saturday, 8 March 2025, 15:05 PM FacebookTwitterWhatsAppCopy URL Nisha Agarwal స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి పరిచయం అవసరం లేదు. మంచి పాత్రలతో తన కంటూ స్పెషల్ గుర్తింపును సంపాదించింది ఈ బ్యూటీ. కానీ అక్కకు వచ్చిన క్రేజ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లోనే నటించింది కానీ అందరికీ గుర్తిండిపోయే పాత్రలే చేసింది. ఏమైంది ఈ వేలా, సోలో, ఇష్టా, సుకుమారుడు, భయ్యా భయ్యా, దాయాదులు, సరదాగా అమ్మాయితో వంటి సినిమాల్లో నటించింది నిషా. తెలుగు, తమిళంలో నటించి రెండు ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది. ఈ బ్యూటీ అక్క కంటే ముందే 2013లో కరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయింది నిషా. TagsNisha Agarwalnisha agarwal imagesnisha agarwal movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleBank Jobs : డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవీ..Next articleBest Mobiles under 25k : రూ.25 వేలలోపు లభించే బెస్ట్ మొబైల్స్ ఇవే.. ఫీచర్స్ తెలుసుకోండి.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Most Popular BrahMos Missile: మన బ్రహ్మోస్ గిరాకీ అట్లున్నది మరీ.. చైనా, అమెరికా కు గట్టి షాక్ Thursday, 16 July 2026, 21:52 PM Dil Raju: అక్షరాలా 110 కోట్లు.. ‘ది ప్యారడైజ్’ రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు.. Thursday, 16 July 2026, 21:48 PM Akhil Die Hard Fan: అయ్యగారి వీరాభిమాని కష్టాలు చూశారా పాపం.. కన్నీళ్లు రప్పిస్తున్న వీడియో.. Thursday, 16 July 2026, 21:10 PM Talliki Vandanam Scheme: ఈ నెల 22 న ‘తల్లికి వందనం’ నిధులు విడుదల.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం.. Thursday, 16 July 2026, 20:22 PM Load more