HomeఫోటోలుNikita Sharma: జారువాలే అందాలతో జాబిల్లి కూడా అసూయ పడే అందాలను ప్రదర్శిస్తున్న ఈ బ్యూటీ... ఫోటోలుసినిమా ఫొటోలు Nikita Sharma: జారువాలే అందాలతో జాబిల్లి కూడా అసూయ పడే అందాలను ప్రదర్శిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? By Swathi Chilukuri Wednesday, 19 February 2025, 13:34 PM FacebookTwitterWhatsAppCopy URL Nikita Sharma టీవీ నటి నికితా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈ బ్యూటీ తన అందచందాలతో నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తుంటుంది. ఈ బ్యూటీ హిందీ సీరియల్స్ లో చాలా పాపులారిటీని సంపాదించింది. దో దిల్ ఏక్ జాన్, స్వారాగిని అనే సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయింది. ఈ సీరియల్స్ లో ఒకటి లైఫ్ ఒకే ఛానల్ లో వస్తే, మరొకటి కలర్స్ లో టెలికాస్ట్ అయింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ తన పరువాలను ప్రదర్శిస్తుంటుంది. స్పైసీ స్పైసీ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కించడంలో వెనకడుగు వేయదు. ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. TagsLatest Tollywood NewsNikita SharmaNikita Sharma instagramnikita sharma photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleICC Champions Trophy 2025: బరిలో టాప్ -8 జట్లు.. ఎవరి సత్తా ఎంతంటే?Next articleManchu Manoj : ఫ్యామిలీ తగాదాల పై ఎట్టకేలకు అసలు నిజాలు బయటపెట్టిన మంచు మనోజ్.. ఇంత జరిగిందా ! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Housewarming Ceremony: గృహ ప్రవేశం కార్యక్రమంలో పాలు ఎందుకు పొంగిస్తారు.. Sunday, 7 June 2026, 22:00 PM Annamalai: అన్నామలై హీరో.. సినిమా రీ రిలీజ్.. ఇంతకీ ఈ కథ ఏంటంటే.. Sunday, 7 June 2026, 21:00 PM Best Handheld Gaming Devices 2026: అద్భుతమైన గేమింగ్ అనుభూతి కోసం బెస్ట్ డివైజెస్ ఇవే.. Sunday, 7 June 2026, 20:00 PM Real Life Peddi Athletes: వీళ్లు రియల్ ‘పెద్ది’లు.. జాబితాలో ఉన్న ఇండియన్ ప్లేయర్లు ఎవరో తెలుసా Sunday, 7 June 2026, 19:00 PM Load more