HomeఫోటోలుNikita Sharma: జారువాలే అందాలతో జాబిల్లి కూడా అసూయ పడే అందాలను ప్రదర్శిస్తున్న ఈ బ్యూటీ... ఫోటోలుసినిమా ఫొటోలు Nikita Sharma: జారువాలే అందాలతో జాబిల్లి కూడా అసూయ పడే అందాలను ప్రదర్శిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? By Swathi Chilukuri Wednesday, 19 February 2025, 13:34 PM FacebookTwitterWhatsAppCopy URL Nikita Sharma టీవీ నటి నికితా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈ బ్యూటీ తన అందచందాలతో నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తుంటుంది. ఈ బ్యూటీ హిందీ సీరియల్స్ లో చాలా పాపులారిటీని సంపాదించింది. దో దిల్ ఏక్ జాన్, స్వారాగిని అనే సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయింది. ఈ సీరియల్స్ లో ఒకటి లైఫ్ ఒకే ఛానల్ లో వస్తే, మరొకటి కలర్స్ లో టెలికాస్ట్ అయింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ తన పరువాలను ప్రదర్శిస్తుంటుంది. స్పైసీ స్పైసీ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కించడంలో వెనకడుగు వేయదు. ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. TagsLatest Tollywood NewsNikita SharmaNikita Sharma instagramnikita sharma photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleICC Champions Trophy 2025: బరిలో టాప్ -8 జట్లు.. ఎవరి సత్తా ఎంతంటే?Next articleManchu Manoj : ఫ్యామిలీ తగాదాల పై ఎట్టకేలకు అసలు నిజాలు బయటపెట్టిన మంచు మనోజ్.. ఇంత జరిగిందా ! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Most Popular After Meal Tips: భోజనం చేసిన వెంటనే ఇవి అస్సలు చేయొద్దు.. లేకుంటే డేంజర్లో పడ్డట్లే.. Saturday, 18 July 2026, 21:35 PM Stress Relief: రోజులో 24 నిమిషాలు ఇలా చేస్తే.. ఒత్తిడి మాయం.. Saturday, 18 July 2026, 21:28 PM Kia Syros EV: కియా నుంచి అద్భుతమైన ఈవీ.. సింగిల్ ఛార్జింగ్ తో 526 కి.మీ. జర్నీ.. Saturday, 18 July 2026, 21:22 PM Domestic Violence Against Men: మగాళ్లపై పెరుగుతున్న గృహ హింస.. ఆరు నెలల్లో 554 మంది భర్తలు.. Saturday, 18 July 2026, 21:09 PM Load more