నేహా శర్మ తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్ను ప్రారంభించింది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.instagram photos
2007లో "చిరుత" సినిమాతో అభిమానులను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరో. ఆయనకు కూడా ఇది తొలి చిత్రం.instagram photos
క్రూక్ సినిమాతో బాలీవుడ్లో ఆమె ప్రయాణం మొదలైంది. ఇందులో ఆకర్షణీయమైన నటనతో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. instagram photos
పాపులర్ చిత్రం "క్యా సూపర్ కూల్ హై హమ్"లో ఈమె నటనకు చాలా మార్కులు పడ్డాయి.instagram photos
ఆమె యమ్లా పగ్లా దీవానా 2లో కూడా కనిపించింది. చారిత్రక నాటకం "తాన్హాజీ"లో కూడా భాగం అయింది.instagram photos
2020లో నేహా ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్లో డిటిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.instagram photos
కృతి అనే షార్ట్ ఫిల్మ్లో ప్రధాన పాత్రతో మరింత ఆకట్టుకుంది ఈ నేహా శర్మ.instagram photos
ఇన్స్టాగ్రామ్లో రకరకాల డ్రెస్సులు వేసుకున్న ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ప్రతి ఫోటో ఆమె ఫ్యాషన్ సెన్స్ను సూచిస్తుంది.instagram photos