Nabha Natesh Photos: చీరకట్టులో చూడముచ్చటగా నభా.. అదిరిపోయావ్ పో..

రామ్ పోతినేనితో నటించిన ఈ సినిమా హిట్ వల్ల యూత్ లో నభా నటేష్ కు సూపర్ క్రేజ్ వచ్చేసింది. అందం, అభినయంతో ఆకట్టుకున్నా కూడా పెద్దగా తెలుగులో అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది.

Written By: Swathi, Updated On : July 26, 2024 4:05 pm
1 / 9
2 / 9
3 / 9
4 / 9
5 / 9
6 / 9
7 / 9
8 / 9
9 / 9