HomeఫోటోలుMrunal Thakur: మృణాల్ ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే.. మీరు ఓ లుక్ వేసేయండి.. ఫోటోలుసినిమా ఫొటోలు Mrunal Thakur: మృణాల్ ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే.. మీరు ఓ లుక్ వేసేయండి.. By Swathi Chilukuri Friday, 30 August 2024, 15:25 PM FacebookTwitterWhatsAppCopy URL Mrunal Thakur(1) మృణాల్ ఠాకూర్..ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్ లో కూడా పరిచయమే అవసరం లేదు. సీతారామం సినిమాతో అడుగుపెట్టి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇందులో తన నటన, అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. సీత క్యారెక్టర్ లో అద్భుతంగా ఒదిగిపోయి తెలుగు అమ్మాయిలా కనిపించింది. ఈ సినిమా తర్వాత మృణాల్ కు ఫుల్ ఆఫర్లు క్యూ కట్టాయి కూడా. అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ సినిమాతో కూడా మరోసారి మెరిసింది. నానితో హాయ్ నాన్న సినిమాలో కూడా అదరగొట్టింది అమ్మడు. ఈ రెండు సినిమాలతో మంచి విజయాలను మరోసారి సొంతం చేసుకుంది బ్యూటీ. నానితో నటించిన హాయ్ నాన్న సినిమాకు ఏకంగా బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డు రావడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అమ్మడు ఏకంగా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే నటించలేదు. ముందు బుల్లితెర ఆర్టిస్ట్ గా కూడా నటించింది. ఇవన్నీ పక్కన పెడితే అమ్మడు ఏ ఫోటో షేర్ చేసినా సరే అది కచ్చితంగా వైరల్ గా మారుతుంటుంది. ఆ రేంజ్ లో ఉంది మరి అమ్మడుకు క్రేజ్. TagsLatest Tollywood NewsMrunal Thakurmrunal thakur instagrammrunal thakur photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articlePAK vs BAN: పాక్ వర్సెస్ బంగ్లాదేశ్.. మ్యాచ్ ఆగిపోయిందా? వాతావరణం ఎలా ఉందంటే?Next articleSupreme court : దేశ ప్రజలకు న్యాయం చెప్పే సుప్రీంకోర్టు.. పెండింగ్ సమస్య పరిష్కరించే వారెవరు? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Priya Prakash Varrier Photoshoot: బీచ్ లో ప్రియా వారియర్ అందాల అరాచకం Tuesday, 9 December 2025, 21:17 PM Niharica Raizada Photoshoot : హాట్ అందాలు ఆరబోసిన నిహారిక.. తట్టుకోలేం Tuesday, 9 December 2025, 17:53 PM Rashi Singh Photoshoot : పైట వేసుకోవడం మరిచిపోయావా ‘పాప’ Monday, 8 December 2025, 15:31 PM Most Popular Sharwanand: చిరంజీవి,ప్రభాస్ లతో కయ్యానికి సిద్దమైన హీరో శర్వానంద్..అసలు ఏమైందంటే! Tuesday, 9 December 2025, 22:03 PM Sanju Samson: గంభీరా.. మా సంజూ శాంసన్ కు ఏంటీ కష్టాలు? Tuesday, 9 December 2025, 21:57 PM Hero Darshan: మరో వివాదం లో చిక్కుకున్న కన్నడ హీరో దర్శన్..! Tuesday, 9 December 2025, 21:43 PM Akhanda 2: ‘అఖండ 2’ దెబ్బకు 17 సినిమాలు గల్లంతు..ఇది మామూలు స్ట్రోక్ కాదు Tuesday, 9 December 2025, 21:38 PM Load more