HomeఫోటోలుMouni Roy: ఏంటా అందాల అరాచకం నాగినీ.. చూసి తట్టుకోగలమా? ఫోటోలుసినిమా ఫొటోలు Mouni Roy: ఏంటా అందాల అరాచకం నాగినీ.. చూసి తట్టుకోగలమా? By Swathi Chilukuri Tuesday, 17 December 2024, 15:25 PM FacebookTwitterWhatsAppCopy URL Mouni Roy(1) మౌని రాయ్ తన నటనా జీవితాన్ని టెలివిజన్ షో తో ప్రారంభించింది. ఈ షోతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది మౌని. మొదటి షో అయినా క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ ఈమెకు మంచి లైఫ్ ను ఇచ్చింది. అప్పటి నుంచి ఇక మౌనికి వెనుదిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. ఎన్నో విజయవంతమైన సినిమాలు, మ్యూజిక్ వీడియోలలో కనిపించి ఎంతో మందిని ఆకట్టుకుంది. మౌని అభినయం, అందమైన రూపంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హిందీ టెలివిజన్లో చాలా ఫేమస్ అయింది కూడా ఈ బ్యూటీ. నాగిన్, దాని సీక్వెల్లో తన నటనతో చాలా ఫేమస్ అయింది. ఈ సీరియల్ ను తెలుగులో కూడా డబ్ చేశారు. మౌని నటి మాత్రమే కాదు, ఫ్యాషన్ ఐకాన్ కూడా. దానికి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. ఈమె ఫోటోలు షేర్ చేస్తే చాలు వెంటనే వైరల్ అవుతుంటాయి. ఫుల్ వ్యూస్, లైకులు, కామెంట్లు వస్తుంటాయి. రీసెంట్ గా మౌని షేర్ చేసిన ఫోటోలు కూడా అదే రేంజ్ లో వైరల్ గా మారాయి. TagsMouni Roymouni roy instagrammouni roy photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleShobhita Dulipalla : నాగచైతన్య నావల్ల పడిన ఇబ్బందులు సాధారణమైనవి కావు అంటూ శోభిత దూళిపాళ్ల ఎమోషనల్ కామెంట్స్!Next articleBigg Boss Telugu 8: కావ్య విషయంలో హౌస్ లో ఉన్నప్పుడు ఒకమాట..బయటకి వచ్చిన తర్వాత మరోమాట..అడ్డంగా దొరికిపోయిన నిఖిల్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Giorgia Andriani’s Maldives Photos : బి*కి*నీలో మాల్దీవ్స్ లో జార్జియా అందాల జాతర Thursday, 4 June 2026, 10:50 AM Ananthika Sanilkumar Looks Pretty: అనంతిక.. నీ అందాలు చూడలేమిక.. Tuesday, 2 June 2026, 21:50 PM Most Popular IPhone 18 Series: ఐఫోన్ 18 సిరీస్ ఫీచర్స్ లీక్.. ఎప్పుడు రిలీజ్ అంటే.. Thursday, 4 June 2026, 21:59 PM Nara Lokesh Russia Visit: ఐటీ కాదు.. లోకేష్ మదిలో ఉన్నది వేరే.. దెబ్బకు గ్లోబల్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ Thursday, 4 June 2026, 21:54 PM Flex Fuel Bikes In India: ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ లు కూడా మార్కెట్లోకి.. ధర ఎంతో తెలుసా.. Thursday, 4 June 2026, 21:50 PM Anil Ravipudi Multistarrer: అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. స్క్రిప్ట్ పూర్తికాగానే ఏం చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు.. Thursday, 4 June 2026, 21:43 PM Load more