HomeఫోటోలుMouni Roy : పర్ఫెక్ట్ లుక్ లో రచ్చ చేస్తన్న మౌని రాయ్..ఈ సారి ఫోటోల్లో... ఫోటోలుసినిమా ఫొటోలు Mouni Roy : పర్ఫెక్ట్ లుక్ లో రచ్చ చేస్తన్న మౌని రాయ్..ఈ సారి ఫోటోల్లో మసాల్ మస్త్.. By Swathi Chilukuri Friday, 7 March 2025, 15:00 PM FacebookTwitterWhatsAppCopy URL Mouni Roy మౌని రాయ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ నాగిని సీరియల్ ద్వారా ఫుల్ గా ఫేమస్ అయింది. ఈ బ్యూటీ బాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సీరియల్స్, సినిమాలు చేస్తూ ఫుల్ గా బిజీ గా ఉంది మౌని రాయ్. ఒకప్పుడు సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ నటించిన నాగిని సీరియల్ ను తెలుగులో డబ్ చేస్తే అది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే నిజమైన ఫ్యాషన్ ట్రెండ్ ను ఈ బ్యూటీ మాత్రమే ఉపయోగిస్తుందేమో అనేంతల రెడీ అవుతుంది మౌని. టూ పీస్ నుంచి చీరల వరకు తనకంటూ ఓ సపరేట్ ట్రెండ్ తోనే సోషల్ మీడియాను రచ్చ చేస్తుంటుంది మౌని. TagsbollywoodInstagramMouni RoyMouni Roy Latest Photosmouni roy photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSatyam Sundaram : టీఆర్పీ రేటింగ్స్ లో ‘సలార్’, ‘కల్కి’ లను బీట్ చేసిన ‘సత్యం సుందరం’..క్లాస్ మూవీ కి ఇంతటి రెస్పాన్స్ ఊహించనిది!Next articleRaai Laxmi: బ్లాక్ కలర్ బట్ 2 పీస్ ఓన్లీ..చించిపడేస్తున్న లక్ష్మీ రాయ్.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Housewarming Ceremony: గృహ ప్రవేశం కార్యక్రమంలో పాలు ఎందుకు పొంగిస్తారు.. Sunday, 7 June 2026, 22:00 PM Annamalai: అన్నామలై హీరో.. సినిమా రీ రిలీజ్.. ఇంతకీ ఈ కథ ఏంటంటే.. Sunday, 7 June 2026, 21:00 PM Best Handheld Gaming Devices 2026: అద్భుతమైన గేమింగ్ అనుభూతి కోసం బెస్ట్ డివైజెస్ ఇవే.. Sunday, 7 June 2026, 20:00 PM Real Life Peddi Athletes: వీళ్లు రియల్ ‘పెద్ది’లు.. జాబితాలో ఉన్న ఇండియన్ ప్లేయర్లు ఎవరో తెలుసా Sunday, 7 June 2026, 19:00 PM Load more