HomeఫోటోలుMeenakshi Chowdhury : అందమే అదరహో అనేలా ఫోటోలను పోస్ట్ చేసిన మీనాక్షి ఫోటోలుసినిమా ఫొటోలు Meenakshi Chowdhury : అందమే అదరహో అనేలా ఫోటోలను పోస్ట్ చేసిన మీనాక్షి By Swathi Chilukuri Wednesday, 19 February 2025, 16:38 PM FacebookTwitterWhatsAppCopy URL Meenakshi Chowdhury సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకుంది మీనాక్షి చౌదరి. ఈ దెబ్బతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ హవా నడుస్తుందనే చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుని పోతుంది మీనాక్షి. ఇక గత సంవత్సరం ది గోట్ సినిమాతో ఎంతో మందిని మెప్పించింది. ఆ తర్వాత లక్కీ భాస్కర్ సినిమాతో మరింత ఫేమ్ ను సంపాదించింది కూడా. లక్కీ భాస్కర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్యూటీ. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కూడా సత్తా చాటుతోంది. ఈ సినిమాలో తన నటనతో సత్తా చాటుతూ ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. TagsMeenakshi ChowdhuryMeenakshi InstagramMeenakshi PhotosSocial Media viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAllu Arjun : ఉగాదికి గుడ్ న్యూస్ చెప్పనున్న స్టైలిష్ స్టార్ బన్నీ.. ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్Next articleMonalisa: అతడు తాగుబోతా? ఇప్పుడు మోనాలిసా పరిస్థితి ఏంటి? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Deviyani Sharma : బీచ్ లో అరవిరిసిన అందాల ‘దేవయానీ’ Thursday, 5 February 2026, 15:19 PM Aarti Chhikara : నీ అందాల ‘ఆర్తి’ తగ్గలేదింకా.. Saturday, 31 January 2026, 21:14 PM Diksha Singh Photoshoot: జారిపోతున్న అందాలను దాచుకో భామా Saturday, 31 January 2026, 12:52 PM Most Popular Vangapahad : వంగపహాడ్..సొల్లు కార్చారో.. జేబుకు చిల్లు పడిపోద్ది Thursday, 5 February 2026, 22:49 PM WPL Final : ఢిల్లీ జట్టు భారీ స్కోరు.. స్మృతి చేసిన తప్పిదం అదే.. Thursday, 5 February 2026, 22:03 PM WPL 2026 Final Dc vs Rcb: ఢిల్లీ జట్టు విధ్వంసం.. డబ్ల్యూ పి ఎల్ లో సరికొత్త రికార్డు నమోదు.. Thursday, 5 February 2026, 21:37 PM Smriti Mandhana Vs Jemimah Rodrigues: జెమీమా మార్చేసింది.. స్మృతి నుంచి కప్ లాక్కుంది! Thursday, 5 February 2026, 21:30 PM Load more