HomeఫోటోలుMeenakshi Chaudhary: బుక్స్ చదువుతూ కూడా ఇంత అందంగా కనిపిస్తారా? అదిరిపోతున్న మీనాక్షి ఫోటోలుసినిమా ఫొటోలు Meenakshi Chaudhary: బుక్స్ చదువుతూ కూడా ఇంత అందంగా కనిపిస్తారా? అదిరిపోతున్న మీనాక్షి By Swathi Chilukuri Sunday, 2 March 2025, 17:31 PM FacebookTwitterWhatsAppCopy URL Meenakshi Chaudhary (2) మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. గతంలో కూడా మంచి మంచి సినిమాలతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో తన రేంజ్ ను మరింత పెంచేసుకుంది. అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ ఈ సంవత్సరం లక్ ను కూడా సొంతం చేసుకుంది. ఈ అమ్మడు ఏ ఫోటో షేర్ చేసినా సరే నెటిజన్లు తెగ లైక్ లు చేస్తుంటారు. రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలను కూడా అదే రేంజ్ లో ఆదరించారు. కొన్ని రోజుల నుంచి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. TagsLatest Tollywood NewsMeenakshi Chaudharymeenakshi chaudhary photosTollywood Actress Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleFever: జ్వరం వచ్చినప్పుడు ఈ ఆహారాన్ని తినకూడదు.. ఎందుకో తెలుసాNext articleWomen 900 Marraiges : 900 మందిని పెళ్లాడింది.. ఆ పని చేసింది.. ఈ మహిళ గురించి తెలుసా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tara Sutaria bikini look : అందాల ‘తార’ బి*కి*నీలో చూడతరమా? Thursday, 11 June 2026, 10:11 AM Divi Vadthya photos : అందాల దివీ.. అలా చూడకే మరీ..! Wednesday, 10 June 2026, 12:22 PM Mrunal Thakur photos : మృణాల్ అందాలు చూడతరమా? Wednesday, 10 June 2026, 9:54 AM Most Popular Football vs Cricket Popularity: ఫుట్ బాల్ రేంజ్ క్రికెట్ అందుకోలేదా.. ఎందుకు.. Friday, 12 June 2026, 15:41 PM Balakrishna Koratala Movie Copy: బాలయ్య – కొరటాల కాంబోలో వచ్చిన మూవీ ని ఆ హిట్ సినిమా నుంచి కాపీ చేస్తున్నారా..? Friday, 12 June 2026, 15:38 PM Cristiano Ronaldo Earnings: FIFA 2026: ఈ ఫుట్ బాల్ ఆటగాడి సంపాదన నిమిషానికి 33 లక్షలు Friday, 12 June 2026, 15:35 PM West Asia War Fuel Crisis: పశ్చిమాసియా యుద్ధం.. ఇంధన సంక్షోభానికి కేంద్రం చెక్! Friday, 12 June 2026, 15:31 PM Load more