HomeఫోటోలుDisha Patani: ఏ డ్రెస్ అయినా సరే అందాల వడ్డన చేయడంలో ఈ బ్యూటీ ... ఫోటోలుసినిమా ఫొటోలు Disha Patani: ఏ డ్రెస్ అయినా సరే అందాల వడ్డన చేయడంలో ఈ బ్యూటీ ఓ అడుగు ముందుంటుంది.. By Swathi Chilukuri Friday, 6 December 2024, 14:31 PM FacebookTwitterWhatsAppCopy URL Disha Patani దిశా పటాని గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈమెకు తెలుగులో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. instagram photos రీసెంట్ గా తన లేటెస్ట్ డ్రెస్‌తో ఫ్యాషన్ స్థాయిని పెంచిందనే చెప్పాలి ఈ బ్యూటీ. ఈ దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.instagram photos తను నటించిన సినిమా కంగువ. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా గిరిజన ప్రాంతానికి చెందిన స్టోరీ.instagram photos ఈ చిత్రంలో సూర్య, బాబీ డియోల్, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది కంగువ.instagram photos తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్‌తో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది. instagram photos ఇదిలా ఉంటే దిశా సోషల్ మీడియా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. instagram photos మెరిసే దుస్తులలో తన ఆకర్షణీయమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కి స్తుంటుంది దిశా.instagram photos ఇక ఈమె ఏ ఫోటో పోస్ట్ చేసినా సరే లక్షల్లో వ్యూస్, ఫుల్ గా లైకులు, కామెంట్లు వస్తుంటాయి.instagram photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleRBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రైతులకు రిలీఫ్!Next articlefingers : వేళ్లను రుద్దే అలవాటు ఉందా? ఈ ఒక్క మార్పు చేస్తే ధనవంతులు అవుతారు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Shama Sikander poolside photos: బి*కి*నీలో అందాల ‘సికిందర్’ Monday, 15 June 2026, 20:57 PM Shama Sikander Latest Photos: శామా.. నీ లేత అందాలు చూడతరమా? Monday, 15 June 2026, 10:44 AM Vijay Deverakonda Foundation: విజయ్-రష్మిక.. మీకు మా దిష్టే తగిలేలా ఉంది.. క్యూట్ ఫొటోస్ Monday, 15 June 2026, 10:10 AM Most Popular Dehradun Incident: డెహ్రాడూన్ ఘటన.. హిందువుల్లో మొదలైన తిరుగుబాటు.. ఇక తగ్గేదెలే! Tuesday, 16 June 2026, 12:06 PM Ram Charan Career Dilemma: రామ్ చరణ్ కెరియర్ డైలమాలో పడటానికి కారణం ఎవరు..? Tuesday, 16 June 2026, 11:59 AM Kalki 2898 AD Sequel: ‘కల్కి 2’ లో అలియా భట్.. మరి సాయి పల్లవి సంగతి ఏంటి ? పూర్తి వివరాలు మీకోసం.. Tuesday, 16 June 2026, 11:55 AM Sai Krishna Missing Case: యువకుడి అదృశ్యం.. వైసీపీ ‘కాపు’ రాజకీయం ప్రారంభం! Tuesday, 16 June 2026, 11:36 AM Load more