HomeఫోటోలుKetika Sharma : అందమే అసూయ పడేలా కనిపిస్తున్న కేతిక శర్మ.. ఇదేం అందం రా... ఫోటోలుసినిమా ఫొటోలు Ketika Sharma : అందమే అసూయ పడేలా కనిపిస్తున్న కేతిక శర్మ.. ఇదేం అందం రా స్వామీ.. By Swathi Chilukuri Wednesday, 12 March 2025, 19:06 PM FacebookTwitterWhatsAppCopy URL కేతిక శర్మ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటిస్తుంటుంది. రీసెంట్ గా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. ఈ బ్యూటీ 24 డిసెంబర్ 1995న జన్మించింది. ఢిల్లీలో ఓ హిందూ కుటుంబానికి చెందినది ఈ బ్యూటీ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాలలో చదువుకుంది కేతిక శర్మ. రీసెంట్ గా నితిన్ నటించిన సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కు స్టెప్పులు వేసి ఫుల్ గా వైరల్ గా మారింది కేతిక. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క సాంగ్ తో వచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే కేతిక చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్రాండ్ కంపెనీల్లో వర్క్ చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. TagsbollywoodInstagramKetika Sharmaketika sharma photosLatest Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMohan Babu : సౌందర్య-మోహన్ బాబు ఆస్తి వివాదం… సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన భర్త, కీలక కామెంట్స్Next articleSoundarya-Uday Kiran : ఈ లోకాన్ని వీడిన సౌందర్య-ఉదయ్ కిరణ్ కలిసి మూవీ చేశారా? ఏంటా చిత్రం? ఇంట్రెస్టింగ్ స్టోరీ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Shama Sikander poolside photos: బి*కి*నీలో అందాల ‘సికిందర్’ Monday, 15 June 2026, 20:57 PM Shama Sikander Latest Photos: శామా.. నీ లేత అందాలు చూడతరమా? Monday, 15 June 2026, 10:44 AM Vijay Deverakonda Foundation: విజయ్-రష్మిక.. మీకు మా దిష్టే తగిలేలా ఉంది.. క్యూట్ ఫొటోస్ Monday, 15 June 2026, 10:10 AM Most Popular Trump And Narendra Modi: ట్రంప్ కు భరించలేని కడుపు మంట.. మోడీ సార్ కొంచెం గ్యాప్ ఇవ్వండి.. Tuesday, 16 June 2026, 8:15 AM Nija Jyeshtha Masam 2026: నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం.. నెల రోజుల పాటు శుభ ముహూర్తాల సందడి.. Tuesday, 16 June 2026, 8:00 AM Today 16 June 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించనంత లాభాలు.. Tuesday, 16 June 2026, 7:53 AM Trump Iran Deal: యుద్ధం ముగిసింది.. ఇరాన్ ముందు అమెరికా మోకరిల్లింది.. ట్రంపూ నువ్వు జబ్బలు చరచుకో ఇక Monday, 15 June 2026, 22:01 PM Load more