HomeఫోటోలుKetika Sharma : అందమే అసూయ పడేలా కనిపిస్తున్న కేతిక శర్మ.. ఇదేం అందం రా... ఫోటోలుసినిమా ఫొటోలు Ketika Sharma : అందమే అసూయ పడేలా కనిపిస్తున్న కేతిక శర్మ.. ఇదేం అందం రా స్వామీ.. By Swathi Chilukuri Wednesday, 12 March 2025, 19:06 PM FacebookTwitterWhatsAppCopy URL కేతిక శర్మ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటిస్తుంటుంది. రీసెంట్ గా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. ఈ బ్యూటీ 24 డిసెంబర్ 1995న జన్మించింది. ఢిల్లీలో ఓ హిందూ కుటుంబానికి చెందినది ఈ బ్యూటీ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాలలో చదువుకుంది కేతిక శర్మ. రీసెంట్ గా నితిన్ నటించిన సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కు స్టెప్పులు వేసి ఫుల్ గా వైరల్ గా మారింది కేతిక. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క సాంగ్ తో వచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే కేతిక చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్రాండ్ కంపెనీల్లో వర్క్ చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. TagsbollywoodInstagramKetika Sharmaketika sharma photosLatest Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMohan Babu : సౌందర్య-మోహన్ బాబు ఆస్తి వివాదం… సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన భర్త, కీలక కామెంట్స్Next articleSoundarya-Uday Kiran : ఈ లోకాన్ని వీడిన సౌందర్య-ఉదయ్ కిరణ్ కలిసి మూవీ చేశారా? ఏంటా చిత్రం? ఇంట్రెస్టింగ్ స్టోరీ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sreemukhi latest photos : యాంకర్ శ్రీముఖి అందాలు అదరహో Tuesday, 7 July 2026, 12:12 PM Anasuya Bharadwaj : అనసూయ అందాలు చూడతరమా? Monday, 6 July 2026, 10:56 AM Supritha latest photos : లంగా ఓణీ.. నేటితో రద్దై పోనీ.. సుప్రీత అందాలు Saturday, 4 July 2026, 14:58 PM Most Popular Colors Swathi : ఘనంగా జరిగిన హీరోయిన్ కలర్స్ స్వాతి 2వ పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవరంటే! Wednesday, 8 July 2026, 20:13 PM Tarun Bhaskar Eesha Rebba: మరోసారి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా..వీడియో వైరల్.. Wednesday, 8 July 2026, 19:10 PM Nagarjuna: ఏమి మాట్లాడాలన్నా భయం వేస్తోంది అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. Wednesday, 8 July 2026, 19:07 PM Kadiyam Srihari Vs Konda Surekha: నా శాఖలో వేలు ఎలా పెడ్తడు.. కడియం శ్రీహరిపై కొండా ఫిర్యాదు! Wednesday, 8 July 2026, 19:02 PM Load more