HomeఫోటోలుKeerthy Suresh: పక్కింటి అమ్మాయిలా కనిపిస్తున్న కీర్తి సురేష్. ఎందుకంటే? ఫోటోలుసినిమా ఫొటోలు Keerthy Suresh: పక్కింటి అమ్మాయిలా కనిపిస్తున్న కీర్తి సురేష్. ఎందుకంటే? By Swathi Chilukuri Thursday, 24 April 2025, 13:13 PM FacebookTwitterWhatsAppCopy URL Keerthy Suresh పెళ్లి చేసుకున్న తర్వాత మరింత అందంగా మారింది కీర్తి సురేష్. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది కీర్తి. మహేష్ బాబు, చిరంజీవి వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. ఈమె చీరల్లో చాలా అందంగా కనిపిస్తుంటుంది. కానీ కేవలం వీటిని మాత్రమే కట్టుకుంటుంది అని అర్థం కాదండోయ్. క్లాస్ డ్రెస్ లలో, మోడ్రన్ డ్రెస్ లలో కూడా ఫుల్ గా ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. దసరా సినిమాలో నటించి తనలో ఉన్న విలేజ్ గర్ల్ ను కూడా నిద్రలేపింది. ఇక మహానటి సినిమాతో తన ప్రస్థానం మొదలు అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో సావిత్రి పాత్రలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంది కీర్తి. Tagskeerthi suresh photos latestKeerthy Sureshkeerthy suresh husbandkeerthy suresh photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleIndia Us Trade Talks: భారత్–అమెరికా వాణిజ్య చర్చలు.. సుంకాల తగ్గింపుపై ట్రంప్ ఆశలు!Next articleUS Visa: అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వీసాల రద్దుకు బ్రేక్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Faria Abdullah photos : ఫరియా అందాలు చూడతరమా? Tuesday, 30 June 2026, 11:40 AM Sravanthi Chokarapu Look: స్రవంతీ.. నిన్ను చూస్తుంటే పోతోంది మా మతి.. Sunday, 28 June 2026, 15:00 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Most Popular Commercial LPG Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. Wednesday, 1 July 2026, 9:19 AM Milk Adulteration: మీ పాలు కల్తీ అయ్యాయని అనుమానం ఉందా.. ఈ చిన్న ట్రిక్ ద్వారా అసలు నిజం తెలుసుకోండి.. Wednesday, 1 July 2026, 8:54 AM Donald Trump: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన అమెరికా అత్యున్నత న్యాయస్థానం.. భారతీయులకు ఊరట! Wednesday, 1 July 2026, 8:42 AM Manipur: మణిపూర్ ను క్లీన్ చేస్తున్న మోడీ సర్కార్ ఉగ్రవాదుల ఏరివేత షురూ Wednesday, 1 July 2026, 8:36 AM Load more