HomeఫోటోలుKavya Kalyan Ram : స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు? కానీ ఇలా అయిపోయిందేమిటి? ఫోటోలుసినిమా ఫొటోలు Kavya Kalyan Ram : స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు? కానీ ఇలా అయిపోయిందేమిటి? By Swathi Chilukuri Wednesday, 5 February 2025, 13:44 PM FacebookTwitterWhatsAppCopy URL Kavya Kalyan Ram బలగం మూవీ హిట్ తర్వాత ఓ వెలుగు వెలిగింది కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమా తర్వాత ఫుల్ గా జోరు ఉంటుంది అనుకున్నారు కానీ పెద్దగా కంటిన్యూ అవలేదు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ పై యాక్టివ్ గా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ గా వైరల్ అవుతుంది. కావ్యా కళ్యాణ్ రామ్ పేరుతో కంటే ఈ బ్యూటీ ఎక్కువగా బలగం మూవీ హీరోయిన్ అంటేనే ఠక్కున గుర్తొస్తుంది కదా. ఈ మూవీ సూపర్ సక్సెస్ అవడం తో కావ్య పేరు కూడా మారుమోగిపోయింది బలగం సక్సెస్ తర్వాత అడపాదడపా ఆఫర్స్ అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది. సక్సెస్ హీరోయిన్ గా ఎదుగుతుంది అనుకున్న అభిమానులను నిరాశ పరుస్తుంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ మసూద. హారర్ ఫిల్మ్ హిట్ కావడంతో ఆ తర్వాత బలగంలో ఛాన్స్ కొట్టేసింది కావ్య. TagsKavya Kalyan RamKavya Kalyan Ram Latest PhotosKavya Kalyan Ram PhotosSocial Media Viral Photostollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleTandel ticket rates : తండేల్ టిక్కెట్ రేట్ల పరిస్థితి ఏంటి..? ఏపీలో హైక్ ఇచ్చారా..లేదా..?Next articleMahindra Bolero : మహీంద్రా బోలేరో కొనాలని చూస్తున్నారా.. ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి.. ఈఎంఐ వివరాలు ఇవే ! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ananthika Sanilkumar Looks Pretty: అనంతిక.. నీ అందాలు చూడలేమిక.. Tuesday, 2 June 2026, 21:50 PM Avantika Vandanapu Instagram : అవంతిక.. నీలుక్స్ కేక.. Tuesday, 2 June 2026, 13:11 PM Deviyani Sharma Latest Photos: ఎద అందాలతో చంపేస్తోన్న ‘దేవయానీ’ Saturday, 30 May 2026, 20:29 PM Most Popular Annamalai Resignation From BJP: అన్నామలై రాజీనామా చేసి.. తప్పు చేస్తున్నాడా.. Wednesday, 3 June 2026, 12:17 PM Rainbow Diet Benefits: ఏ రంగు ఆహారం.. ఎలాంటి శక్తిని ఇస్తుంది.. Wednesday, 3 June 2026, 12:05 PM Mahesh Babu Dream Project: మహేష్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే..? Wednesday, 3 June 2026, 11:44 AM Chiranjeevi Politics Impact: చిరంజీవి రాజకీయాలకు వెళ్లి ఉండకపోతే తెలుగు ఇండస్ట్రీ మరోలా ఉండేదా..? Wednesday, 3 June 2026, 11:38 AM Load more