బలగం మూవీ హిట్ తర్వాత ఓ వెలుగు వెలిగింది కావ్య కళ్యాణ్ రామ్
ఈ సినిమా తర్వాత ఫుల్ గా జోరు ఉంటుంది అనుకున్నారు కానీ పెద్దగా కంటిన్యూ అవలేదు ఈ బ్యూటీ.
సిల్వర్ స్క్రీన్ పై యాక్టివ్ గా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ గా వైరల్ అవుతుంది.
కావ్యా కళ్యాణ్ రామ్ పేరుతో కంటే ఈ బ్యూటీ ఎక్కువగా బలగం మూవీ హీరోయిన్ అంటేనే ఠక్కున గుర్తొస్తుంది కదా.
ఈ మూవీ సూపర్ సక్సెస్ అవడం తో కావ్య పేరు కూడా మారుమోగిపోయింది
బలగం సక్సెస్ తర్వాత అడపాదడపా ఆఫర్స్ అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది.
సక్సెస్ హీరోయిన్ గా ఎదుగుతుంది అనుకున్న అభిమానులను నిరాశ పరుస్తుంది ఈ బ్యూటీ.
ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ మసూద. హారర్ ఫిల్మ్ హిట్ కావడంతో ఆ తర్వాత బలగంలో ఛాన్స్ కొట్టేసింది కావ్య.