HomeఫోటోలుDivya Bharti: నల్ల దుస్తుల్లో అందాలు మొత్తం ఆరబోస్తున్న దివ్యభారతి.. ఫోటోలుసినిమా ఫొటోలు Divya Bharti: నల్ల దుస్తుల్లో అందాలు మొత్తం ఆరబోస్తున్న దివ్యభారతి.. By Swathi Chilukuri Thursday, 24 October 2024, 16:24 PM FacebookTwitterWhatsAppCopy URL divya bharti కన్నడ హీరోయిన్ దివ్య భారతి నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత నటిగా కెరీర్ ప్రారంభించింది . instagram photos 2022లో డైరెక్టర్ అంజనా అలీ ఖాన్ దర్శకత్వం వహించిన మధిల్ మేల్ కాదల్ సినిమా గుర్తుందా? ఈ సినిమాతో అమ్మడు ఎంట్రీ ఇచ్చింది. instagram photos అంతకు ముందే బ్యాచిలర్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో బోల్డ్, మోడ్రన్ అమ్మాయి లాగా కనిపించింది. instagram photos అయితే కెరీర్ తొలినాళ్లలో అందంగా లేదని చాలా ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ ఉన్న బ్యూటీగా పేరు సంపాదిస్తుంది.instagram photos ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్ల మనుసు సంపాదిస్తుంది.instagram photos ఎప్పుడూ గ్లామర్ లుక్స్ లో కనిపించే ఈ వయ్యారి మరింత కవ్విస్తుంది. instagram photos అందం, అభినయంతో అభిమానుల మనసులను గెలుచుకున్న ఈ బ్యూటీ ట్రెండీ లుక్స్ తో నిత్యం వైరల్ అవుతుంటుంది.instagram photos ఈ భామ లుక్స్ ను చూస్తున్న అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. మరి మీకు ఎలా కనిపిస్తుంది. instagram photos TagsDivya Bhartidivya bharti moviesdivya bharti photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMemeFi Redeem Codes For October 24: మీమీఫై గేమ్ లో ఈ రోజు క్లూస్ ఇవేనా..?Next articleTelugu Media News Channels Owner : దాపరికం లేదు.. డాక్టర్ తో ఆ మీడియా ఓనర్ సహజీవనం.. ఇంట్లో పెద్ద పంచాయితీ.. తర్వాత ఏం జరుగుతుందో.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Roshni Walia Stylish Vacation: బీచ్ ఒడ్డున బికినీలో అందాల అరాచకం Friday, 8 May 2026, 11:23 AM Eeshaa Rebba: ఈషా రెబ్బా తడి అందాల జాతర Thursday, 7 May 2026, 21:38 PM Ashu Reddy latest photos : అషూ అందాల సోయగం Thursday, 7 May 2026, 12:00 PM Most Popular Indian history hidden truths: ఎవరు చొరబాటుదారులు.. చరిత్రలో దాగిన సత్యాలు ఇవీ! Friday, 8 May 2026, 15:00 PM TMC leaders controversy: చింత చచ్చినా బలుపు చావలే.. బెంగాల్ లో మారని టీఎంసీ నేతల తీరు! Friday, 8 May 2026, 14:56 PM Sandeep Reddy Vanga car stopped: సందీప్ రెడ్డి వంగ కారుని ఆపేసిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఇలా చేస్తారని అసలు ఊహించలేదు.. Friday, 8 May 2026, 14:28 PM Peddi advance bookings overseas: 5 గంటల్లో 1 లక్ష డాలర్లు.. ఓవర్సీస్ లో ప్రభంజనం సృష్టించిన ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్.. Friday, 8 May 2026, 14:14 PM Load more