HomeఫోటోలుKangana Sharma : బ్లాక్ డ్రెస్ లో అదిరిపోతున్న కంగనా శర్మ ఫోటోలుసినిమా ఫొటోలు Kangana Sharma : బ్లాక్ డ్రెస్ లో అదిరిపోతున్న కంగనా శర్మ By Swathi Chilukuri Tuesday, 1 April 2025, 16:06 PM FacebookTwitterWhatsAppCopy URL Kangana Sharma మోడల్ కంగనా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తెగ ఫ్యాషన్ ను ఫాలో అవుతుంటుంది. తన ఫ్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు మరికొందరు. ఈ బ్యూటీ ఎప్పుడు కూడా బికినీ లుక్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ట్రెండ్ సెట్ చేస్తుంటుంది. గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ది కపిల్ శర్మ షో’, ‘తు సూరజ్ మై సాంజ్ పియాజీ’ వంటి షోలతో ఫుల్ గా పాపులర్ అయింది. ఇక ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. మరి మీరు కూడా ఓ లుక్ వేసేయండి. TagsbollywoodInstagramkangana sharmaKangana Sharma PhotosLatest Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAP Mega DSC : ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. కీలక ప్రకటన చేసిన సీఎంNext articleAnyone Says: ఎవరేం మాట్లాడుకున్నా పర్వాలేదు.. మీరు ఇలాగే ఉండండి Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Anasuya Photoshoot : అనసూయ సెగలు.. చూస్తే పొగలు.. Wednesday, 1 July 2026, 19:39 PM Ananya Nagalla saree : లేలేత అనన్య అందాలు.. Wednesday, 1 July 2026, 9:35 AM Faria Abdullah photos : ఫరియా అందాలు చూడతరమా? Tuesday, 30 June 2026, 11:40 AM Most Popular Rushikonda Global Tender: ‘రుషికొండ’కు గ్లోబల్ టెండర్! Friday, 3 July 2026, 11:59 AM Rayalaseema Development: ఎదుగుతున్న రాయలసీమ! Friday, 3 July 2026, 11:53 AM YS Jagan Sakshi: జగన్ ను పక్కన పెట్టేసిన సాక్షి! Friday, 3 July 2026, 11:41 AM Black Money Scam: వీళ్ళు మామూలు పోలీసులు కాదు…. బ్లాక్ మనీని.. వైట్ మనీగా మార్చేస్తారు.. Friday, 3 July 2026, 11:27 AM Load more