HomeఫోటోలుJyoti Roy : కుర్రకారు జ్యోతి ఫోటోలను చూస్తూ ఉండిపోవాల్సిందే..అలా ఉంటాయి మరీ ఫోటోలు.. ఫోటోలుసినిమా ఫొటోలు Jyoti Roy : కుర్రకారు జ్యోతి ఫోటోలను చూస్తూ ఉండిపోవాల్సిందే..అలా ఉంటాయి మరీ ఫోటోలు.. By Swathi Chilukuri Sunday, 1 June 2025, 16:27 PM FacebookTwitterWhatsAppCopy URL Jyoti Roy గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ ఫోటోలు మరోసారి వైరల్ గా మారాయి. ఇందులో బ్యూటీ తనదైన శైలిలో ఫోటోలకు ఫోజులిచ్చి పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ వేసుకున్న డ్రెస్ తన లుక్ ను మరింత మార్చింది. జ్యోతి రాయ్ ఏ ఫోటోలు దిగినా.. చాలా ఫోటోలలో బ్యాక్ పోజ్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఇక జ్యోతి రాయ్ ఫోటోలకు ఇంటర్నెట్లో మంచి క్రేజ్ ఉంది. గుప్పెండత మనసు సీరియల్లో ట్రెడీషనల్ లుక్లో కనిపించింది జ్యోతిరాయ్. కానీ రియల్ లైఫ్ లో మాత్రం టోటల్ డిఫరెంట్. మిని డ్రెస్ లతోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది జ్యోతి పూర్వజ్. ఈమెను జ్యోతి రాయ్ అని కూడా పిలుస్తారు కొందరు. సినిమా, వెబ్ సిరీస్ లలో నటించడానికి సీరియల్స్ కు దూరం అయింది ఈ అమ్మడు. TagsJyoti Royjyoti roy photosJyoti Roy Viral Phototollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleBaby AI Videos: బేబీ ఏఐ వీడియోలు.. సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ సందడి!Next articleChina Vs America: అమెరికాను దెబ్బకొట్టాలని బొక్కబోర్లా పడుతున్న చైనా..! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Most Popular Redmi Note 17 Pro: ఒక ఫోన్.. రెండు పేర్లతో రిలీజ్.. ఫీచర్లు చూస్తే షాక్ తినాల్సిందే.. Saturday, 18 July 2026, 14:55 PM Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM NTR: ఎన్టీఆర్ ఆ దర్శకుడిని నమ్మకపోవడానికి కారణం ఇదేనా… అందుకే ఆ మూవీస్ ను రిజెక్ట్ చేశాడా… Saturday, 18 July 2026, 14:23 PM Sonam Wangchuk Protest: సోనమ్ వాంగ్చుక్ ఆమరణ దీక్ష.. లేని ఇమేజ్ను ఆపాదిస్తున్న ఓ వర్గం.. తెరవెనుక రాజకీయం! Saturday, 18 July 2026, 14:19 PM Load more