HomeఫోటోలుJyothi Poorvaj: సీరియల్ నటికి ఈ రేంజ్ పాపులారిటీనా బాబ్రే బాబ్.. ఫోటోలుసినిమా ఫొటోలు Jyothi Poorvaj: సీరియల్ నటికి ఈ రేంజ్ పాపులారిటీనా బాబ్రే బాబ్.. By Swathi Chilukuri Thursday, 10 April 2025, 17:30 PM FacebookTwitterWhatsAppCopy URL Jyothi Poorvaj జ్యోతి టెలివిజన్ సీరియల్స్ ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించింది. కన్నడ సీరియల్ జోగులతో అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. ఈ సీరియల్ లోని పాత్ర ఆమెకు గుర్తింపును సంపాదించి పెట్టింది. కిన్నారి, మూరు గంటు చిత్రాలలో మెరిసి మరింత పాపులర్ అయింది. తెలుగు సీరియల్ గుప్పెడంత మనసులో తన నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. ఇందులో ఆమె జగతి పాత్రను పోషించి సూపర్ గా నటించింది. ఇక సీరియల్స్ మాత్రమే కాదు సినిమాల్లో కూడా మెరిచింది. ఈ బ్యూటీ తెలుగు సినిమా నో మోర్ సీక్రెట్స్లో కనిపించింది. ఈ చిత్రంలో ఆమె నటనను విమర్శకులు ప్రశంసించారు. TagsJyothi Poorvajjyothi poorvaj serialjyothi reddy serial actressLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMLA Ganta Srinivasa Rao : అధికార టీడీపీ ఎమ్మెల్యే మరీ.. అధికారులను తిట్టినా స్పందన ఉండదు*Next articleChebrolu Kiran Arrest : జగన్ పై దారుణ కామెంట్స్ : కిరణ్ పాపం పండిందిలా.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Mannara Chopra Photos : ఓరచూపులతో కైపు ఎక్కిస్తున్న మన్నారా.. Friday, 10 July 2026, 11:53 AM Anasuya Bharadwaj : అనసూయను ఈ లుక్ లో చూడతరమా? Thursday, 9 July 2026, 11:05 AM Most Popular Maha Shaivakhya Yoga: 225 ఏళ్లకు వచ్చే రోజు ఇది.. ఈ రోజు శివుడిని ఎలా పూజించాలి.. Monday, 13 July 2026, 10:22 AM Oppo Reno 16: అదరగొట్టే కెమెరా.. భారీ బ్యాటరీ.. ఒప్పో సంచలమైన ఫోన్.. Monday, 13 July 2026, 10:13 AM TG20 League: రామోజీ కొడుకు కిరణ్ పంట పండింది.. లక్షలు పెడితే కోట్లు వచ్చాయి.. ఎంతైనా బిజినెస్ మైండే Monday, 13 July 2026, 9:49 AM Nissan Tekton SUV: జూలై 20న సిద్ధంగా ఉండండి.. 5 స్టార్ రేటింగ్ కారు వస్తోంది.. Monday, 13 July 2026, 9:44 AM Load more