HomeఫోటోలుJanhvi Kapoor: పుట్టిన రోజు సందర్బంగా జాన్వీ కపూర్ స్పెషల్ ఫోటోలు.. ఫోటోలుసినిమా ఫొటోలు Janhvi Kapoor: పుట్టిన రోజు సందర్బంగా జాన్వీ కపూర్ స్పెషల్ ఫోటోలు.. By Swathi Chilukuri Thursday, 6 March 2025, 14:44 PM FacebookTwitterWhatsAppCopy URL Janhvi Kapoor (1) దివంగత అందాల శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. తల్లి పేరుతో ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని ముందుకు దూసుకొని వెళ్తుంది. ఈ భామ బాలీవుడ్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో కనిపించి తెలుగు ఆడియన్స్ కు కూడా దగ్గరైంది. ఈ సినిమాలో కాసేపు మాత్రమే కనిపించింది. సో ఈ సినిమా పెద్దగా తనకు స్కోప్ ను తీసుకురాలేదంటున్నారు జాన్వీ అభిమానులు. ఈ రోజు బ్యూటీ బర్త్ డే. ఇక అభిమానుల ఆనందం వేరే లెవల్ అనుకోండి. అమ్మడు టాలీవుడ్ మరో మెగాస్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించబోతుందని తెలిసి తెగ ఆనంద పడుతున్నారు జాన్వీ అభిమానులు. ఈ రోజు జాన్వీ ఓ గొర్రెపిల్లను పట్టుకొని ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉండనుందో చూడాలి. TagsJanhvi Kapoorjanhvi kapoor husbandJanhvi Kapoor Marriagejanhvi kapoor photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAllu Arjun-Sneha : 14వ పెళ్లి రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్-స్నేహ.. వీరి క్రేజీ లవ్ స్టోరీ తెలుసా? సినిమాలకు మించిన ట్విస్ట్స్Next articleInd Vs Nz Final Champions Trophy: లీగ్ దశలో ఓడిందని.. తేలిగ్గా చూడొద్దు.. న్యూజిలాండ్ అంటేనే పక్కలో బల్లెం Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Most Popular Hyderabad Gold Men: బంగార్రాజులు కాదు.. నమ్మితే నిండా మునిగినట్టే.. హైదరాబాద్ గోల్డ్ మాన్ ల అసలు కథ ఇదీ Saturday, 27 June 2026, 21:09 PM Ketan Agarwal: పూణే వ్యాపారి కేసు.. చేతన్ తో మా అక్కకు అలాంటి బంధం.. సియా తమ్ముడు మొత్తం చెప్పేశాడు గా Saturday, 27 June 2026, 20:58 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM India Car Color Trends: భారత్ లో తెలుపు కార్లే ఎక్కువ.. వాటినే ఎందుకు కొంటున్నారంటే. Saturday, 27 June 2026, 20:29 PM Load more