హెబ్బా పటేల్ తన ఫ్యాషన్ సెన్స్తో తన అభిమానులను నిరంతరం ఆకట్టుకుంటుంది. ఇక ఈమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే.
ట్రెండింగ్ దుస్తులను వేసుకుంటూ కుర్రకారును ఉర్రూతలూగిస్తుంటుంది.
ఈ బ్యూటీ తన సోషల్ మీడియాలో తన సొగసైన అందంతో ఫోటోలను పోస్ట్ చేస్తే నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి.
హెబ్బా పటేల్ తొలిసారిగా ‘అధ్యక్ష’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కన్నడలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా మెప్పించింది. 2014లో విడుదలైంది సినిమా.
ఇందులో శరణ్, చిక్కన్న, మాళవిక అవినాష్తో సహా పలువురు నటీనటులు నటించారు.
ఈ చిత్రం తమిళ చిత్రం వరుతపడత వాలిబర్ సంగంకి రీమేక్ గా వచ్చింది. ఎంట్రీ తర్వాత ఈమెకు మంచి ఆఫర్లు వచ్చాయి.
అమెరికాలో ఆదిక్ష అనే సీక్వెల్ 2019లో వచ్చింది. చిక్కన్న నటించిన ఉపాధ్యక్ష అనే మరో సీక్వెల్ 2024లో విడుదలైంది.
తెలుగులో నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమాతో రచ్చ లేపిందనే చెప్పాలి.