HomeఫోటోలుEesha Rebba Pics: వంపు, వయ్యారాలతో అదరగొట్టేస్తున్న ఈషా రెబ్బా.. ఫోటోలుసినిమా ఫొటోలు Eesha Rebba Pics: వంపు, వయ్యారాలతో అదరగొట్టేస్తున్న ఈషా రెబ్బా.. By Swathi Chilukuri Friday, 9 May 2025, 10:09 AM FacebookTwitterWhatsAppCopy URL Eesha Rebba Latest Photo Shoot Pics నటి ఈషా రెబ్బా రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. Photo: Instagram ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో, ఆమె స్టైలిష్ బ్రౌన్ డ్రెస్‌తో మ్యాచింగ్ క్రాప్ టాప్, స్కర్ట్ ధరించి కనిపిస్తుంది. Photo: Instagram ఆమె మృదువైన కర్ల్స్, వెండి గాజులతో తన లుక్ ను సూపర్ గా మార్చుకుంది. Photo: Instagram ఈషా రెబ్బా తెలుగు చిత్రాలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. Photo: Instagram త్వరగానే సౌత్ ఇండస్ట్రీ లో ఈమె ప్రసిద్ధి చెందింది. Photo: Instagram ఈ బ్యూటీ అంతక ముందు ఆ తర్వాత, ఆవే, అరవింద సమేత వీర రాఘవ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది. Photo: Instagram ఆమె త్వరలో 3 రోజెస్ పార్ట్ 2, పార్ట్ 2 వెబ్‌సిరీస్‌లో కనిపించనుంది. Photo: Instagram ఈ ముద్దుగుమ్మ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. Photo: Instagram TagsActress GalleryEesha RebbaInstagram PicsPhoto GalleryViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSingle Movie Twitter Talk : సింగిల్ మూవీ ట్విట్టర్ టాక్: శ్రీవిష్ణు మూవీ హిట్టా ఫట్టా?Next articleOperation Sindhur : ఆపరేషన్ సింధూర్.. ఒక్కటైన భారతదేశం Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Deviyani Sharma Latest Photos: ఎద అందాలతో చంపేస్తోన్న ‘దేవయానీ’ Saturday, 30 May 2026, 20:29 PM Zahrah S Khan : జారిపోతున్న ‘జర’ అందాలు Saturday, 30 May 2026, 12:23 PM Anasuya Bharadwaj Hot Photos : అనసూయ చిలిపి అందాలు.. చూడతరమా? Friday, 29 May 2026, 21:13 PM Most Popular toddler abuse case Kerala : ప్రియుడిపై మోజు.. ఏడాదిన్నర కుమారుడిని.. ఈ తల్లి ఏం చేసిందంటే.. Monday, 1 June 2026, 22:24 PM Pawan Kalyan Telangana meeting : పవన్ కళ్యాణ్ కు రేవంత్ మాస్టర్ స్ట్రోక్.. ఇలా చేస్తాడనుకోలేదు Monday, 1 June 2026, 21:09 PM Annamalai BJP resignation : బీజేపీకి అన్నామలై ఎందుకు రాజీనామా చేస్తున్నాడు.. కారణమేంటి.. Monday, 1 June 2026, 21:06 PM Trivikram pan India movie : ఇప్పుడు త్రివిక్రమ్ తో పాన్ ఇండియా సినిమాలు చేయడం రిస్క్ ఏనా..? Monday, 1 June 2026, 20:54 PM Load more