HomeఫోటోలుGenelia Photo Gallery: ఈ అల్లరి హీరోయిన్ మీకు గుర్తుందా? ఫోటోలుసినిమా ఫొటోలు Genelia Photo Gallery: ఈ అల్లరి హీరోయిన్ మీకు గుర్తుందా? By Swathi Chilukuri Tuesday, 24 June 2025, 11:47 AM FacebookTwitterWhatsAppCopy URL తెలుగు సినీరంగంలో ఒకప్పుడు తోపు హీరోయిన్ ల లిస్ట్ లో ముందు వరుసలో కనిపించే పేరు జెనీలియా. Photo: Instagram ఈ బ్యూటీకి అప్పుడు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఓ రేంజ్ లో ఉండేది. Photo: Instagram 16 ఏళ్ల వయసులోనే వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఘనత ఈ బ్యూటీకే దక్కింది. Photo: Instagram అల్లరి అమాయకత్వం, కొంటెతనంతో యువతను కట్టిపడేసింది. Photo: Instagram తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. Photo: Instagram కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరం అయింది. Photo: Instagram ఇప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నా ఒకప్పటి ఆదరణ మాత్రం లేదనే చెప్పాలి. Photo: Instagram ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తున్న అనుకున్న హిట్ మాత్రం పడటం లేదు. Photo: Instagram TagsGenliaGenlia D SouzaInstagram PhotosPhoto GallerySitaare Zameen ParViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleShekhar Kammula Latest News: శేఖర్ కమ్ములకు ఆ స్టార్ హీరోయిన్ కి మధ్య సంబంధం ఏంటి.? వీడియో వైరల్…Next articleAshada Amavasya 2025: ఆషాడం అమావాస్య అంటే ఏమిటి? ఈరోజున ఏం చేయాలి? ఏం చేయకూడదు? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular TANA Pickleball Tournament : తానా వేసవి క్రీడా సంబరాలకు ఘన శ్రీకారం Monday, 8 June 2026, 20:51 PM Rohit Sharma Viral Video : ఇంత మంచి రోహిత్ మీద గంభీర్ కక్ష కట్టాడా.. వైరల్ వీడియో Monday, 8 June 2026, 20:07 PM Ramoji Rao Death Anniversary : చుట్టుకొండలు.. అక్కడ కేజీఎఫ్ లాంటి కోట.. రామోజీరావు ఆలోచన అలా ఉంటుంది మరి.. Monday, 8 June 2026, 19:28 PM Allu Arjun family photo : అల్లు అర్జున్ కుటుంబానికి ఎంతటి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాడో కళ్లారా చూడండి.. ఫొటో వైరల్ Monday, 8 June 2026, 19:23 PM Load more