HomeఫోటోలుDivi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్... ఫోటోలుసినిమా ఫొటోలు Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి.. By Swathi Chilukuri Wednesday, 18 June 2025, 12:38 PM FacebookTwitterWhatsAppCopy URL Divi Vadthya Latest Instagram Pics Goes Viral బిగ్ బాస్ నటి దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. Photo: Instagram ఈ బ్యూటీ పోస్ట్ చేసిన వాలుజడ ఫోటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. Photo: Instagram వాలుజడను చూపిస్తూ వయ్యారంగా ఫోజులు ఇస్తూ కిక్ ఇస్తుంది ఈ బ్యూటీ. Photo: Instagram సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఫుల్ గా ఫేమస్ అయింది దివి. Photo: Instagram సినిమాల మీద ఉన్న ఆసక్తితో 2017లో మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. Photo: Instagram 2018లో “లెట్స్ గో” అనే షార్ట్ ఫిలిమ్ తో నటనలోకి ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram రీసెంట్ గా నటించిన లంబసింగి (2024) సినిమా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. Photo: Instagram ఈ ముద్దుగుమ్మ అభిమానులు ఈమెకు మంచి మంచి సినిమాల్లో అవకాశాలు రావాలి అని వెయిట్ చేస్తున్నారు. Photo: Instagram TagsDivi vadthyaInstagram PicsPhoto GalleryTollywood ActressViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleJagan Telangana Tapping Plot: తెలంగాణ నుంచి జగన్ కు ప్రమాదం!Next articleAirplane Smoking Rules: ధూమపానం పూర్తిగా నిషేధించినా కూడా విమాన టాయిలెట్లలో ఆష్ట్రేలు ఎందుకు ఉంటాయి? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Anasuya Bharadwaj: అనసూయ అందాలు తనివితీరనివి.. Wednesday, 22 April 2026, 12:12 PM Sravanthi Chokarapu : స్రవంతీ.. నీ అందాలు చూస్తే పోతోంది మా మతి.. Tuesday, 21 April 2026, 19:15 PM Mouni Roy Photoshoot : అందాల మౌనీ.. బి*కి*నీలో కాకరేపుతోంది.. Tuesday, 21 April 2026, 18:58 PM Most Popular Akshay Kumar Rana pan India movie: అక్షయ్ కుమార్ , రానా దగ్గుబాటి కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్..డైరెక్టర్ ఎవరంటే.. Wednesday, 22 April 2026, 16:53 PM Ustaad Bhagat Singh Netflix views: 4 రోజుల్లో 25 లక్షల వ్యూస్.. 15 దేశాల్లో ట్రెండింగ్ .. నెట్ ఫ్లిక్స్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సెన్సేషనల్ రెస్పాన్స్.. Wednesday, 22 April 2026, 16:45 PM How many eggs per week is safe: వారానికి ఎన్ని గుడ్లు తినాలి.. ఎక్కువ తింటే ఏమవుతుంది.. Wednesday, 22 April 2026, 16:39 PM Actresses maintenance cost: హీరోయిన్స్ మెయింటెనెన్స్ కోసం లక్షలు పెట్టడానికి కారణం ఇదే… Wednesday, 22 April 2026, 15:42 PM Load more