HomeఫోటోలుDisha Patani: ప్రభాస్ బ్యూటీ ఏంటి మరీ డ్రెస్ సైజ్ ను ఇంతలా తగ్గించేసింది.. ఫోటోలుసినిమా ఫొటోలు Disha Patani: ప్రభాస్ బ్యూటీ ఏంటి మరీ డ్రెస్ సైజ్ ను ఇంతలా తగ్గించేసింది.. By Swathi Chilukuri Wednesday, 5 March 2025, 17:02 PM FacebookTwitterWhatsAppCopy URL Disha Patani బాలీవుడ్ నటి అయిన దిశా పటాని గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ హిందీ చిత్రాలతో ఫుల్ ఫేమస్ అయింది. తన నటనతో ఎంతో మందిని అభిమానులుగా మార్చుకుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. m.s ధోని సినిమానే ఈ అమ్మడు హిందీ తొలి చిత్రం. ఈ సినిమాతో తన రేంజ్ ను పెంచుకుంది. ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ సినిమా కల్కిలో నటించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఇక ఈమె ఫోటోల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫిదా అవ్వాల్సిందే కుర్రకారు. ఈ బ్యూటీ 13 జూన్ 1992లో ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జన్మించింది. TagsbollywoodDisha Patanidisha patani photosDisha Patani Photos ViralLatest Tollywood Newstollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChanakya Niti: చాణక్య నీతి పొరపాటున కూడా వీరిని ఇంటికి పిలవద్దు.. ఎందుకంటే?Next articleShikhar Dhawan: టీమిండియా ఫైనల్ వెళ్లిన వేళ..శిఖర్ ధావన్ చేసిన పోస్ట్ వైరల్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Mouni Roy beach look: బీచ్ లో మౌనీ అందాల అరాచకం Tuesday, 23 June 2026, 18:57 PM Tejaswi Madivada latest photos : తేజస్విని ఎద అందాలు చూడతరమా? Sunday, 21 June 2026, 13:59 PM Jyothi Rai bold look: లేటు వయసులో జ్యోతి ఘాటు అందాలు Saturday, 20 June 2026, 21:41 PM Most Popular Nitish Kumar Reddy Injury: ఐర్లాండ్ సిరీస్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి ఔట్.. కారణమిదే Tuesday, 23 June 2026, 19:42 PM Fake Woman Lawyer Arrested: కోర్టులో మహిళా లాయర్ చేతికి పోలీసుల బేడీలు.. విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజాలు.. Tuesday, 23 June 2026, 19:28 PM Rashmi Sudigali Sudheer Viral Video: సుడిగాలి సుధీర్ గురించి రిపోర్టర్ అడగ్గానే చిరాకు పడిన రష్మీ.. వీడియో వైరల్.. Tuesday, 23 June 2026, 19:18 PM Ram Charan PR Team: రామ్ చరణ్ తేజ్ పీఆర్ టీమ్ ఇంత వీకా.. Tuesday, 23 June 2026, 19:02 PM Load more