తెలుగు చిత్ర పరిశ్రమలో దేవయాని శర్మ ఒక మంచి ప్రతిభ గల నటి అనే పేరు సంపాదించింది.Photo Credit Instagram
తన నటనా నైపుణ్యంతో త్వరగా గుర్తింపు పొందింది ఈ బ్యూటీ.Photo Credit Instagram
తన సహజమైన ఆకర్షణ, ఆకర్షణీయమైన ప్రాజెక్ట్లను ఎంచుకుంటూ నేర్పుతో చాలా మంది అభిమానులను గెలుచుకుంది.Photo Credit Instagram
రీసెంట్ గా ఆమె పాపులర్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్లో నటించి మరింత పాపులారిటీని సంపాదించింది.Photo Credit Instagram
దేవియాని వివిధ ప్రాజెక్ట్లలో విభిన్నమైన పాత్రలను పోషించగలనని నిరూపించింది కూడా.
షైతాన్, రొమాంటిక్, సేవ్ ది టైగర్స్ వంటి చిత్రాలలో కనిపించి మరింత ఫేమస్ అయింది ఈ బ్యూటీ.Photo Credit Instagram
తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అటు కొత్త పరిశ్రమలో, ఆమె గొప్ప విజయాన్ని సాధించింది.Photo Credit Instagram
ఇక సినిమాలు, వెబ్ సిరీస్ లతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ తన ఫోటోలతో కుర్రకారుకు బిత్తరలేపుతుంది.Photo Credit Instagram