సోషల్ మీడియా క్వీన్ , బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా గురించి పరిచయం అవసరం లేదు. Photo: Instagram
రీసెంట్ గా ఇండోనేషియా ట్రిప్‌లో పిచ్చ పిచ్చ ఫోజోలతో కుర్రాళ్లకు మతిపోగొడుతోంది అమ్మడు. Photo: Instagram
రియాల్టీ షోతో పాపులర్ ఫిగర్‌గా పేరు సంపాదించిన ఈ బ్యూటీ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంది. Photo: Instagram
బ్లాక్ టాప్, డెనిమ్ జీన్స్ షార్ట్‌తో బాలిలో బీచ్ దగ్గర తన ఎదపరువాలు, థైస్ చూపిస్తూ మతిపోగొడతుంది. Photo: Instagram
బిగ్ బాస్ బ్యూటీ హాట్ స్టిల్స్‌కి మూడు లక్షలకుపైగా లైక్స్ రావడం మామూలు విషయం కాదు కదా. ఇక కామెంట్లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. Photo: Instagram
సినిమాల్లోకి వచ్చే ఛాన్సు వచ్చినా ఇంకా యూట్యూబర్ గా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ చాలా క్రేజ్ సంపాదిస్తుంది. Photo: Instagram
అందుకే ఏ ఫోటో పోస్ట్ చేసినా సరే ఫుల్ లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. అమ్మడుకు ఉన్న క్రేజ్ అలాంటిది మరీ. Photo: Instagram
బిగ్ బాస్ రియాల్టీ షోతో ఫుల్ ఫేమస్ అయింది దీప్తి. ఈమె ఇన్ స్టాగ్రామ్ లో 4.2మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించింది.అంటే టాలీవుడ్ టాప్ హీరోయిన్లతో పోటీ పడుతోంది ఈ బ్యూటీ. Photo: Instagram