HomeఫోటోలుDeepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ.. ఫోటోలుసినిమా ఫొటోలు Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ.. By Swathi Chilukuri Tuesday, 13 May 2025, 12:21 PM FacebookTwitterWhatsAppCopy URL Deepthi Sunaina దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. షణ్ముఖ్, దీప్తి జంట గతంలో ఓ రేంజ్ లో పాపులర్ అయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక దీప్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన పాపులారిటీ ఏకంగా ఆమెను బిగ్ బాస్ కు కూడా పంపేలా చేసింది. అయితే షణ్ముఖ్, దీప్తిలు దూరం అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ తర్వాత దీప్తి కి మంచి మంచి ఆఫర్లు వస్తాయి అనుకుంటే చాలా డల్ అయిపోయింది. ఊహించిన రేంజ్ లో ఆఫర్లు అందుకోలేక పోయింది ఈ బ్యూటీ. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. TagsDeepthi Sunainadeepthi sunaina photosInstagram PhotostollywoodTollywood Actress Share FacebookTwitterWhatsAppCopy URL Previous articlePawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక శుభవార్త..ఒక చేదువార్త..ఈ ఏడాది పుట్టినరోజుకి అది లేనట్టే!Next articleHealth Care : శరీరంలో ఈ ఐదు ప్రదేశాల్లో ఎక్కువగా శుభ్రం చేయకండి.. ఎందుకో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Most Popular Priyanka Chopra : ‘వారణాసి’ లో ప్రియాంక చోప్రా ఇచ్చే ట్విస్టులు ఈ రేంజ్ లో ఉంటాయా.. ఆడియన్స్ ఏమైపోతారో.. Saturday, 18 July 2026, 17:44 PM Johnny Master : దెబ్బ మీద దెబ్బ.. ఇక జానీ మాస్టర్ సర్దేసుకోవడమేనా.. మెగా ఫ్యామిలీ నే కాపాడాలి ఇక.. Saturday, 18 July 2026, 17:33 PM Mahesh Babu : మహేష్ బాబు బర్త్ డే కి రాజమౌళి ఇచ్చే సర్ ప్రైజ్… Saturday, 18 July 2026, 17:30 PM Cooku With Jathiratnalu 2 : ‘కుకూ విత్ జాతిరత్నాలు 2’ షో హిస్టరీలోనే ఫస్ట్ టైం.. చరిత్ర సృష్టించిన రాకేష్.. బొక్కబోర్లా పడ్డ పవన్! Saturday, 18 July 2026, 17:28 PM Load more